ETV Bharat / state

సచివాలయం ఔట్​సోర్సింగ్ ఉద్యోగికి కరోనా పాజిటివ్​ - సచివాలయం ఉద్యోగికి కరోనా పాజిటివ్

సచివాలయంలో విధులు నిర్వర్తిస్తున్న గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన యువకుడికి కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది. ఈ కేసుతో కలిపి నియోజకవర్గంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 17కు చేరింది.

సచివాలయం ఔట్​సోర్సింగ్ ఉద్యోగికి కరోనా పాజిటివ్​

author img

By

Published : Jun 14, 2020, 8:02 PM IST

సచివాలయం ఐటీ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న ఓ యువకుడికి కరోనా పాజిటివ్​ వచ్చింది. మూడు రోజుల క్రితం ఉద్యోగులందరికీ సచివాలయంలో కోవిడ్-19 టెస్ట్​లు నిర్వహించారు. ఆ పరీక్షల్లో చిలకలూరిపేటలో నివాసం ఉంటూ రోజు విధులకు వస్తున్న ఈయనకి పాజిటివ్ నిర్ధరణ కావడంతో వైద్యాధికారులు ఐసోలేషన్ కేంద్రానికి తరలించారు. ఆ యువకుడు ఉన్న ప్రాంతాన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అతనితో సంబంధం ఉన్న ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్లను గుర్తించి క్వారంటైన్​కు తరలించారు. వైద్యాధికారులు సిబ్బంది ఇంటింటికి తిరిగి సర్వే నిర్వహించారు.

ఇవీ చదవండి ధర్మవరం ఎమ్మెల్యే గన్​మన్ కరోనాతో మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.