గుంటూరు జిల్లాలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. గడిచిన 24 గంటల్లో జిల్లాలో కొత్తగా 551 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో జిల్లావ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 53 వేల 387కి చేరింది. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని 44 వేల 805 మంది ఇంటికి చేరుకున్నారు. తాజాగా వైరస్ ప్రభావంతో 6 మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 509కి చేరింది. రాష్ట్రంలోనే అత్యధిక మరణాలు నమోదైన జిల్లాలు చూస్తే గుంటూరు జిల్లా రెండో స్థానంలో నిలిచింది.
ఇదీ చదవండి..
గుంటూరు జిల్లాలో విజృంభిస్తున్న కరోనా - corona cases in guntur district
గుంటూరు జిల్లాలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో జిల్లాలో కొత్తగా 551 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు జిల్లాలో మృతిచెందిన వారి సంఖ్య 509కి చేరింది.