ETV Bharat / state

జిల్లాలో కరోనా ఉద్ధృతి.. అప్రమత్తమైన అధికారులు - గుంటూరు కరోనా వార్తలు

గుంటూరు జిల్లాలో కరోనా కేసులు ఒక్కసారిగా పెరుగుతున్నాయి. రెండురోజుల్లో 69 కేసులు నమోదు కాగా.. మొత్తం కేసుల సంఖ్య 714కు చేరింది.

corona cases in guntur dst increasing   sixty nine postive cases registered in two days

author img

By

Published : Jun 17, 2020, 12:55 AM IST

గుంటూరులో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. మొత్తం కేసుల 714కు చేరింది. రెండురోజుల్లో ఏకంగా 69 కేసులు నమోదు కావడంపై అధికారులు అప్రమత్తమయ్యారు.

గతంలో గుంటూరు, నరసరావుపేట, తాడేపల్లి ప్రాంతాలకే పరిమితమైన కేసులు మిగతా ప్రాంతాలకూ విస్తరించాయి. వివిధ దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యక్తులతో కేసుల తాకిడి పెరిగింది. గుంటూరు నగరంలో కరోనా కేసులు 300కు సమీపిస్తున్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో నర్సరావుపేట 214, తాడేపల్లి 39, మంగళగిరి 33 ఉన్నాయి.

ఇదీ చూడండి

రాష్ట్రంలో కొత్తగా 264 కరోనా పాజిటివ్ కేసులు..ఇద్దరు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.