గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసి 200 మందికి స్వాబ్ పరీక్షలు నిర్వహించారు. ఇప్పటికే ప్రత్తిపాడు నియోజకవర్గంలో 62 కరోనా కేసులు నమోదు అయ్యాయి.
కాకుమాను మండలం పెద్దివారిపాలెంలో తొలి కరోనా కేసు నమోదు అయింది. కేసులు పెరుగుతున్న కారణంగా అధికారులు ఈ మేరకు చర్యలు చేపడుతున్నారు.
ఇదీ చదవండి: