ETV Bharat / state

తెనాలిలో ఆందోళన కలిగిస్తున్న కరోనా కేసుల సంఖ్య

author img

By

Published : Mar 17, 2021, 12:39 PM IST

గుంటూరుజిల్లా తెనాలిలో ఒక్క సారిగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. నిన్న ఒక్క రోజే 24 కేసులు నమోదవ్వటంపై ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.

Corona cases
తెనాలిలో ఆందోళన కలిగిస్తున్న కరోనా కేసుల సంఖ్య

గుంటూరు జిల్లా తెనాలిలో ఒక్కసారిగా కొవిడ్​ కేసులు విజృంభిస్తున్నాయి. నిన్న ఒక్కరోజే 24 కేసులు నమోదయ్యాయి. నర్సింగ్ కళాశాలకు చెందిన 11 మంది విద్యార్థినులకు కరోనా సోకింది. పాజిటివ్ కేసుల పెరుగుదలతో అధికారులు అప్రమత్తమయ్యారు.

ఇదీ చదవండి:

కుమారుడి చికిత్స కోసం దాచిన డబ్బులు.. అగ్నికి ఆహుతి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.