ETV Bharat / state

తన స్థలాన్ని కానిస్టేబుల్​ ఆక్రమించాడని ఎస్పీకి మహిళ ఫిర్యాదు

ఓ కానిస్టేబుల్​ దౌర్జన్యంగా తమ స్థలాన్ని ఆక్రమించారని ఓ మహిళ గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసింది.

author img

By

Published : Feb 3, 2020, 10:00 PM IST

constable occupied land issue in guntur
మా స్థలాన్ని మాకు ఇప్పించండి:కానిస్టేబుల్ పై మహిళ ఫిర్యాదు.
తమ స్థలం ఇప్పించాలని వేడుకుంటున్న మహిళ

గుంటూరు జిల్లా రేపల్లె మండలం నల్లూరిపాలెం గ్రామానికి చెందిన విక్టోరీయా దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన ఆస్తిని తన సోదరుడు ప్రకాశ్​రావు శ్రీనివాస్ అనే కానిస్టేబుల్​కు విక్రయించాడని మహిళ వాపోయింది. తాను నివాసం ఉంటున్న గుడిసెను కానిస్టేబుల్ శ్రీనివాస్ తీసేసి తమను బయటకు పంపారని భాదితురాలు తెలిపింది. ఈ విషయంపై నవంబర్ 24న రేపల్లె పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేయగా పట్టించుకోలేదని వాపోయింది. తనపై దాడి చేసి స్థలాన్ని ఆక్రమించిన కానిస్టేబుల్​పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితురాలు కోరింది.

ఇదీ చూడండి:

ఏఎన్‌యూ విద్యార్థులపై సస్పెన్షన్ ఎత్తివేత

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.