ETV Bharat / state

'నాగార్జున వర్సిటీ వీసీపై గవర్నర్​కు ఫిర్యాదు చేస్తాం' - నాగార్జున వర్సటీ వీసీపై దేవినేని మండిపాటు

నాగార్జున వర్సిటీ వీసీ అవినీతిపై గవర్నర్​కు ఫిర్యాదు చేస్తామని మాజీ మంత్రి దేవినేని స్పష్టం చేశారు. వీసీ తీరును నిరసిస్తూ గుంటూరులో విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు ఆయన మద్దతు తెలిపారు.

మాజీ మంత్రి దేవినేని
మాజీ మంత్రి దేవినేని
author img

By

Published : Feb 6, 2020, 8:03 PM IST

నాగార్జున వర్సిటీ వీసీపై గవర్నర్​కు ఫిర్యాదు చేస్తామన్న దేవినేని

గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య రాజశేఖర్ అవినీతిపై గవర్నర్​కు ఫిర్యాదు చేస్తామని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. వీసీ తీరును నిరసిస్తూ గుంటూరులో విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు దేవినేని, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు మద్దతు తెలిపారు. వీసీ రిజిస్ట్రార్​గా ఉన్న సమయంలో కోట్ల మేర అవినీతికి పాల్పడ్డారని... ఆయనపై చర్యలు తీసుకోవాలని దేవినేని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

'చంద్రబాబును జైలుకు పంపేందుకు జగన్ యత్నం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.