ETV Bharat / state

సీఎం సహాయనిధికి రూ.2 లక్షలు - ఏపీ సీఎం సహాయనిధి వార్తలు

తెనాలి రెడీమేడ్ హోల్ సేల్, రెడీమేడ్ రిటైల్ క్లాత్, మర్చంట్ అసోసియేషన్ తరపున కరోనా వైరస్ నిర్మూలనకు సీఎం సహాయనిధి 2 లక్షల రూపాయలు చెక్కులను స్థానిక ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ కి అందించారు.

cm relief fund in guntur
cm relief fund in guntur
author img

By

Published : May 19, 2020, 6:52 PM IST

కరోనా నివారణ చర్యల్లో తమవంతు సాయం అందిస్తున్నారు దాతలు. గుంటూరు జిల్లా తెనాలి రెడీమేడ్ హోల్ సేల్ అండ్ రిటైల్ వర్తక వ్యాపారులు సీఎం సహాయ నిధికి నగదు అందజేశారు. ముఖ్యమంత్రి సహాయనిధికి 2 లక్షల రూపాయల చెక్కును ఎమ్మెల్యే శివకుమార్​కు అందించారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా 57 కరోనా పాజిటివ్ కేసులు..ఇద్దరు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.