ETV Bharat / state

మంత్రివర్గం భేటీ - undefined

సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ఈ భేటీలో పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది.

మంత్రివర్గం భేటీ
author img

By

Published : Feb 13, 2019, 9:53 AM IST

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం ప్రారంభమైంది. దిల్లీలో జరిగిన ధర్మపోరాట దీక్షకు మద్దతు తెలిపిన నేతలకు, వివిధ సంఘాల ప్రతినిధులకు ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. గిరిజన వృద్ధుల పింఛను అర్హత వయసు తగ్గింపు, అన్నదాత సుఖీభవ పథకం, గ్రీన్ కారిడార్, 60సంవత్సరాలు దాటిన ప్రతీ జర్నలిస్టుకు పింఛను ఇచ్చే అంశాలు చర్చకు రానున్నాయి. ఎమ్మెల్సీ, సాధారణ ఎన్నికల నియమావళి దృష్ట్యా పలు కీలక బిల్లులకు మంత్రి వర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉంది.

AP Video Delivery Log - 0300 GMT News
Wednesday, 13 February, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0237: US TX Children Dog Kennel Sheriff Must credit KDFW; No access Dallas; No use US broadcast networks 4195810
Malnourished children found locked in dog kennel
AP-APTN-0233: China US Trade AP Clients Only 4195807
US trade delegation holds talks in China
AP-APTN-0230: Australia Asylum Seekers No access Australia 4195808
Australia to reopen island camp after refugee bill
AP-APTN-0216: US NY Shooting Must credit WABC; No access New York; No use by US broadcast network 4195806
Hospital scenes after NYPD officer fatally shot
AP-APTN-0150: US Senate Public Lands Bill AP Clients Only 4195803
US Senate backs public lands, conservation bill
AP-APTN-0150: US CT NY Body Suitcase Arrest Must credit 'WABC-TV'/ No access New York/ No access by US broadcast networks 4195802
Ex-boyfriend held in death of woman in suitcase
AP-APTN-0150: Haiti Protest AP Clients Only 4195801
Anti government protest in Haiti, shops looted
AP-APTN-0150: US CA Governor Newsom Part KXTV must credit, no access Sacramento, no use US broadcast networks 4195800
California governor rebukes Trump on immigration
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org

For All Latest Updates

TAGGED:

cm meeting
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.