అంతకుముందు.. మాచర్ల సీటుపై సీఎం నివాసంలో ఎంపీ రాయపాటి, లక్ష్మారెడ్డి తదితర నేతల సమక్షంలో ముఖ్యమంత్రితోచలమారెడ్డి మాట్లాడారు. తనకే టికెట్ ఇవ్వాలని పట్టుబట్టారు. భవిష్యత్తులో మంచి స్థానం కల్పిస్తానని నచ్చచెప్పి సీఎం బయలుదేరి వెళ్లారు. అయినా.. ఆయన సంతృప్తి చెందలేదు. ఈ పరిణామంతో..చలమారెడ్డి అనుచరులు అంజిరెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
''అంజిరెడ్డి వద్దు.. చలమారెడ్డి ముద్దు''
ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం వద్ద చలమా రెడ్డి హల్‌చల్ చేశారు. అంజిరెడ్డికి టికెట్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ... చలమారెడ్డి అనుచరులు సీఎం చంద్రబాబు నివాసం వద్ద ఆందోళనకు దిగారు.
సీఎం నివాసం వద్ద చలమారెడ్డి హల్‌చల్
ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం వద్ద గుంటూరు జిల్లా తెదేపా నాయకుడుచలమారెడ్డి అనుచరవర్గం.. తమ నేతకు టికెట్ దక్కకపోవడంపైఆందోళకు దిగింది.గుంటూరు జిల్లా మాచర్ల నియోజగవర్గానికిసంబంధించిఅంజిరెడ్డికి టికెట్ ఇవ్వడాన్ని చలమారెడ్డి అనుచరులు తప్పుబట్టారు.
అంతకుముందు.. మాచర్ల సీటుపై సీఎం నివాసంలో ఎంపీ రాయపాటి, లక్ష్మారెడ్డి తదితర నేతల సమక్షంలో ముఖ్యమంత్రితోచలమారెడ్డి మాట్లాడారు. తనకే టికెట్ ఇవ్వాలని పట్టుబట్టారు. భవిష్యత్తులో మంచి స్థానం కల్పిస్తానని నచ్చచెప్పి సీఎం బయలుదేరి వెళ్లారు. అయినా.. ఆయన సంతృప్తి చెందలేదు. ఈ పరిణామంతో..చలమారెడ్డి అనుచరులు అంజిరెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
sample description