ETV Bharat / state

మంగళగిరి తమ్ముళ్ల కుమ్ములాట!

గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో తెదేపాలో అంతర్గత కుమ్ములాటలు మరోసారి తెరపైకి వచ్చాయి.

దీక్ష చేస్తున్న తెదేపా నేతలు
author img

By

Published : Feb 12, 2019, 6:03 PM IST

మంగళగిరి తమ్ముళ్ల కుమ్ములాట
గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో తెదేపాలో అంతర్గత కుమ్ములాటలు మరోసారి తెరపైకి వచ్చాయి. మంగళగిరి పురపాలక సంఘం ఛైర్మన్ గంజి చిరంజీవి తీరును నిరసిస్తూ... సొంత పార్టీ నేతలే తిరుగుబాటు చేస్తున్నారు.
undefined

ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా ఇళ్ల మంజూరులో చిరంజీవి అక్రమాలకు పాల్పడ్డారని... ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ... వైస్ ఛైర్మన్ బాలాజీ గుప్తా, కౌన్సిలర్ ఉడతా శ్రీనివాస్... పురపాలక సంఘం కార్యాలయ ఆవరణలో ఆమరణ నిరాహార దీక్షకు దిగారు.

స్పందించిన జిల్లా నేతలు... మిర్చియార్డు మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావును రంగంలోకి దించారు. అసమ్మతి నేతలతో చర్చలు జరిపారు. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొని... బాధితులకు న్యాయం చేస్తుందని మన్నవ హామి ఇచ్చారు. అసమ్మతి నేతలతో దీక్ష విరమింపజేశారు.

New Delhi, Feb 12 (ANI): Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu undertakes a protest march from Andhra Bhavan to Rashtrapati Bhavan over demand for special status to Andhra Pradesh. MPs, MLAs and MLCs from his Telugu Desam Party (TDP) accompanied him. The march is in procession of Naidu's day-long protest, which started on Monday at the Andhra Bhavan in New Delhi.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.