ETV Bharat / state Andhra Pradesh News > AP News Live Updates: Andhra Pradesh Latest News in Telugu - 2 November 2024 

Andhra Pradesh News Today Live : ఆంధ్ర ప్రదేశ్ లేటెస్ట్ తెలుగు న్యూస్ Sat Nov 02 2024- కార్తికమాసం స్పెషల్​ - శైవక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు

Etv Bharat
Etv Bharat (Etv Bharat)
author img

By Andhra Pradesh Live News Desk

Published : Nov 2, 2024, 7:00 AM IST

Updated : Nov 2, 2024, 9:33 PM IST

09:30 PM, 02 Nov 2024 (IST)

కార్తికమాసం స్పెషల్​ - శైవక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు

పవిత్ర కార్తిక మాసం సందర్భంగా 'టీజీఎస్ఆర్టీసీ స్పెషల్‌' బస్సులు - భక్తుల సౌకర్యార్థం పలు దేవాలయాల రూట్లలో ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లుడించిన ఎండీ సజ్జనార్ | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

08:01 PM, 02 Nov 2024 (IST)

రోడ్లపై గోతులు పూడ్చేందుకు రూ.210 కోట్లు విడుదల - ఉత్తర్వులు జారీ

రోడ్లపై గోతులు పూడ్చేందుకు రూ.210 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం - అత్యంత ప్రాధాన్యతా కార్యక్రమంగా పనులు చేపట్టాలని ఆదేశం | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

07:58 PM, 02 Nov 2024 (IST)

రోడ్లపై గుంతలు పూడ్చే కార్యక్రమం మొదలు - తీరబోతున్న జనం కష్టాలు

గుంతలు లేని ఆంధ్రప్రదేశ్‌గా చేయాలనే సంకల్పంతో రహదారి మరమ్మతు పనులకు ప్రభుత్వం శ్రీకారం - రోడ్లపై తారు వేసి గుంతలు పూడ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలు | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

07:15 PM, 02 Nov 2024 (IST)

అమరావతిలో త్వరలోనే కేంద్ర సంస్థల నిర్మాణాలు: సీఆర్‌డీఏ

రాజధానిలో చేపట్టే ప్రాజెక్టులపై రైతులకు అవగాహన సదస్సు - సమావేశంలో పాల్గొన్న ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు ప్రతినిధులు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

05:42 PM, 02 Nov 2024 (IST)

హైదరాబాద్‌ మెట్రో రెండో దశ - నిర్మాణానికి పరిపాలన అనుమతులు

రూ.24,269 కోట్లతో మెట్రో రెండోదశ - రెండోదశలో 76.4 కి.మీ. మేర మెట్రో రైలు | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

05:20 PM, 02 Nov 2024 (IST)

బ్రాండ్ ఏపీ కోసం మంత్రి లోకేశ్ కృషి - పెట్టుబడిదారుల్లో సరికొత్త జోష్

ముగిసిన మంత్రి లోకేశ్ అమెరికా పర్యటన - 100కుపైగా దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో వరుస భేటీలు | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

04:50 PM, 02 Nov 2024 (IST)

వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌పై వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు

వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌పై ఏపీ మహిళా కమిషన్‌ మాజీ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ పోలీసులకు ఫిర్యాదు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

04:44 PM, 02 Nov 2024 (IST)

తిరుమలకు భారీగా భక్తులు - శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం

తిరుమల శ్రీవారి దర్శనానికి భారీగా పెరిగిన భక్తుల రద్దీ - దీపావళి, వారాంతపు సెలవు కలిసి రావడంతో పోటెత్తిన భక్తులు | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

03:57 PM, 02 Nov 2024 (IST)

నాగార్జునసాగర్​-శ్రీశైలం బోటు షికారు ప్రారంభం - ప్యాకేజి వివరాలివే

ఐదేళ్లుగా ప్రణాళికలు - 120 కిలోమీటర్లు బోటు ప్రయాణం | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

03:40 PM, 02 Nov 2024 (IST)

తెలంగాణలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే - ఆ పత్రాలన్నీ రెడీ చేసుకోండి !

తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే - 75 ప్రశ్నలతో సర్వే ఫారమ్ - ఫొటోలు, పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదు | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

03:02 PM, 02 Nov 2024 (IST)

ఈ దుస్థితికి గత పాలకుడే కారణం - రోడ్లపై గుంతలు లేకుండా చేస్తాం: సీఎం చంద్రబాబు

అనకాపల్లి జిల్లా వెన్నెలపాలెంలో గుంతలు లేని రోడ్లకు శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు - సంక్రాంతిలోపు రోడ్లపై ఉన్నటువంటి గుంతలన్నీ పూడ్చాలని ఆదేశం | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

02:48 PM, 02 Nov 2024 (IST)

యురేనియం అనుమతులు రద్దు చేయకపోతే ఉద్యమిస్తాం - 15 గ్రామాలు హెచ్చరిక

తవ్వకాలను అడ్డుకునేందుకు కమిటీని ఏర్పాటు చేయాలని తీర్మానం - పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టాలని స్థానికుల నిర్ణయం | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

02:46 PM, 02 Nov 2024 (IST)

బోటు షికారు - వింటర్​లో మంచి థ్రిల్ ఇచ్చే టూర్

లక్నవరం జలాశయానికి విభిన్న రకాల బోట్లు - దీపావళి సందర్భంగా అందుబాటులోకి తీసుకొచ్చిన నిర్వాహకులు | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

02:14 PM, 02 Nov 2024 (IST)

కూలీలున్న ఆటోపై ఏనుగుల దాడి

కార్మికుల ఆటోపై ఏనుగులు దాడి - ఆటో, కాంక్రీట్‌ మిల్లర్‌ను ధ్వంసం- భయాందోళనకు గురయ్యారైన కార్మికులు | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

01:44 PM, 02 Nov 2024 (IST)

చేతిలో ఫోను - చేతి నిండా అప్పు - తెలంగాణలో ఎన్‌ఎస్‌ఎస్‌వో సర్వే

తెలంగాణలో రుణ బాధలో 42.4 శాతం మంది - ఎన్‌ఎస్‌ఎస్‌వో సర్వేలో వెల్లడి | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

12:52 PM, 02 Nov 2024 (IST)

ఇన్​స్టాలో పరిచయం - కట్​చేస్తే ఏకంగా ఇంటికే కన్నం వేసిన బాలిక

ఇన్‌స్టాగ్రామ్​లో పరిచయమై సరదాగా ఫొటోలు దిగిన అమ్మాయి - సొత్తు కోసం బాలికకు బెదిరింపులు | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

12:03 PM, 02 Nov 2024 (IST)

యువతకు గుడ్​న్యూస్ - ఒకేషనల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ

రాష్ట్రంలో 1.10 కోట్ల మంది డిగ్రీలోపు చదువుకున్న నిరుద్యోగులు - వీరందరికీ ఉచిత నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పించేందుకు ఏపీఎస్‌ఎస్‌డీసీ చర్యలు | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

11:40 AM, 02 Nov 2024 (IST)

ప్రాణాలతో ఉందో? లేదో? తెలియకుండానే అత్యాచారం - ఆపై కాల్వలో పడేసిన యువకులు

మహిళను కోరిక తీర్చమని బలవంతం - ప్రతిఘటించడంతో మొక్కల్లోకి లాక్కెళ్లి పాశవికంగా దారుణం | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

11:41 AM, 02 Nov 2024 (IST)

అప్పుడు అధికారం - ఇప్పుడు అహంకారం- మారని వైఎస్సార్సీపీ నేతల వైఖరి

గుంటూరులో వైఎస్సార్సీపీ నేతల అరాచకం- దీపావళి టపాసులు ఇంటిముందు పడ్డాయని కుటుంబంపై దాడి | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

10:36 AM, 02 Nov 2024 (IST)

డబ్బులు లేవంటే రుణం ఇప్పించి మరీ మోసం చేశారు !

విద్యావంతులే ఎక్కువగా డిజిటల్‌ అరెస్టు మోసాల బారిన పడుతున్నారు- తాజాగా రూ.30లక్షలు పోగొట్టుకున్న సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

10:33 AM, 02 Nov 2024 (IST)

మహా మాయగాళ్లు - మాటలతో లాక్ చేస్తారు - ఆపై అందినకాడికి సొమ్ము కాజేస్తారు

జనం అత్యాశను సొమ్ము చేసుకుంటున్న మోసగాళ్లు | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

10:32 AM, 02 Nov 2024 (IST)

కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి

నందవరం మండలం ధర్మాపురంలో కారు-ఆటో ఢీ | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

09:52 AM, 02 Nov 2024 (IST)

‘మాయా లేదు మంత్రం లేదు’ - మ్యాజిక్‌ ట్రిక్​లతో అదరగొడుతున్న మహిళ

దేశవ్యాప్తంగా 300కుపైగా ప్రదర్శనలు - వినూత్న రంగంలో దూసుకుపోతూ ఎన్నో బహుమతులను కైవసం చేసుకున్న దండా లక్ష్మీదేవి | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

09:20 AM, 02 Nov 2024 (IST)

తిరుపతి జిల్లాలో దారుణం - చాక్లెట్​ ఇప్పిస్తానని మూడున్నరేళ్ల బాలికపై హత్యాచారం!

Minor Girl Raped And Murder in Tirupati | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

08:57 AM, 02 Nov 2024 (IST)

కోత లేకుండా, నొప్పి తెలియకుండా - కిడ్నీలో రాళ్ల సమస్యకు చెక్

కిడ్నీలో రాళ్లకు ఆధునిక విధానంలో పరిష్కారం - పిన్నమనేని కళాశాలలో ఆరోగ్యశ్రీ లేకున్న వైద్యసేవలు | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

08:06 AM, 02 Nov 2024 (IST)

మాజీమంత్రి మేరుగు నాగార్జునపై రేప్ కేసు

మేరుగు నాగార్జున కాంట్రాక్టు పనులు ఇప్పిస్తానని రూ. 90 లక్షలు తీసుకున్నారు - డబ్బు తిరిగి ఇవ్వకుండా లైంగికంగా వేధించారు | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

07:26 AM, 02 Nov 2024 (IST)

రాష్ట్రంలో మెట్రో పరుగులు - రూ.42,362 కోట్లతో ప్రతిపాదనలు

విజయవాడ మెట్రోకు రూ.25,130 కోట్లు, విశాఖ మెట్రోకు రూ.17,232 కోట్లు - విభజన చట్టం ప్రకారం కేంద్రమే నిధులివ్వాలన్న రాష్ట్రం | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

06:58 AM, 02 Nov 2024 (IST)

ఏపీలో ఆర్సెలార్‌ మిట్టల్ స్టీల్ ప్లాంట్ - పెట్టుబడులపై నేడు కీలక ప్రకటన?

అనకాపల్లి జిల్లాలో స్టీల్​ ప్లాంట్​ ఏర్పాటు - సంస్థ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు నేడు సమావేశం | Read More

Last Updated : Nov 2, 2024, 9:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.