ఇసుక కొరత తీర్చాలని కోరుతూ... గుంటూరు జిల్లా తాడేపల్లిలో సీఐటీయూ, భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. భిక్షాటన చేసి నిరసన తెలిపారు. అర్ధనగ్నంగా ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నివాదాలు చేశారు. ఇసుక కొరత కారణంగా జీవనోపాధి కోల్పోయిన కార్మిక కుటుంబాలకు నెలకు రూ.10వేల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: తాపీ మేస్త్రీ బలవన్మరణం... ఇసుక కొరతే కారణం...!