రంజాన్ సందర్భంగా గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలో మూడు వేల మంది ముస్లింలకు తెదేపా నేతలు చంద్రన్న రంజాన్ తోఫాను అందజేశారు. నరసరావుపేట నియోజక వర్గ తెదేపా ఇన్ఛార్జి డాక్టర్ చదలవాడ అరవింద బాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కరోనా తరుణంలో ముస్లింలు రంజాన్ పండుగను ఇళ్ల వద్దే జరుపుకోవాలని సూచించారు.
ఇది చదవండి: కరోనా నుంచి కొలుకుని ఏడుగురు డిశ్చార్జ్