ETV Bharat / state

సింధు తెలుగుబిడ్డ కావడం గర్వకారణం: చంద్రబాబు - p.v sindhu

సింధు తెలుగుబిడ్డ కావడం అందరికీ గర్వకారణమని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజలకు శాశ్వత ఆస్తి ఉండాలని అమరావతికి శ్రీకారం చుట్టామన్న చంద్రబాబు... ఒక్క అవకాశం అంటూ అమరావతి మనుగడనే ప్రశ్నార్థకం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

చంద్రబాబు
author img

By

Published : Aug 28, 2019, 4:17 PM IST

చంద్రబాబు

సింధు తెలుగుబిడ్డ కావడం అందరికీ గర్వకారణమని తెదేపా అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. గోపీచంద్‌ అకాడమీకి ఆనాడు గచ్చిబౌలిలో 5 ఎకరాలు ఇచ్చామన్న చంద్రబాబు... ఇప్పుడు అక్కడ మాణిక్యాలు తయారవుతున్నాయని చెప్పారు. తెలుగు ప్రజలకు శాశ్వత ఆస్తి ఉండాలని అమరావతికి శ్రీకారం చుట్టామన్న చంద్రబాబు... ఒక్క అవకాశం అంటూ అమరావతి మనుగడనే ప్రశ్నార్థకం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉండటం చారిత్రక అవసరమని ఉద్ఘాటించారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తెస్తామని చెప్పారు.

ఇదీ చదవండీ..."రాజధానిగా అమరావతిని కొనసాగించే పరిస్థితుల్లో వైకాపా లేదు"

Intro:విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గం సాలూరు మండల పరిధిలో ఉన్న గిరిజన గ్రామాలు పొగలు చెన్నారం పట్టు చెన్నార కూడ కారు వంటి ఎన్నో గిరిజన గ్రామాలను జాతా పు కొండ దొర వంటి జాతులవారు ఎంతోమందికి తెలుగు భాష రాక చదువుకొని ఉద్యోగస్తులకు వాళ్లకి అర్థం అయ్యేటట్లు చెప్పు దామన్న వాళ్లకి గిరిజన భాష రాక చాలా ఇబ్బందులు పడుతూ ఈవీఎం దగ్గర గిరిజనుడు వెళ్లి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్న ఒక గిరిజనుడు వాళ్లకే అర్థమయ్యే జాతా పు భాషలో చెప్తున్నాడు చాలా మంది గిరిజనులు ఎంతో కష్టపడి కొండమీద నుంచి తెల్లవారు బయలుదేరి ఎండల్లో చిన్న పిల్లల ను పట్టుకొని ఎండలో ఆకలితో అలమటిస్తూ వాళ్ళ భాషలో చెప్తే అర్థం అయిన వారిని ఓటు వేస్తున్నారు పోలింగ్ ఆఫీసరు బైట్ రమణ

Body:j

Conclusion:j
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.