ETV Bharat / state

చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం: తెదేపా నేతలు - mangalagiri news

తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు పుట్టినరోజును మంగళగిరి కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర పురోగతికి తిరిగి చంద్రబాబు అవసరమని నేతలు అన్నారు.

cbn birthday
చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
author img

By

Published : Apr 20, 2021, 10:02 PM IST

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టినరోజును పురస్కరించుకొని గుంటూరు జిల్లా మంగళగిరి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద భారీ కటౌట్​ ఏర్పాటు చేశారు. తాడేపల్లి మండల అధ్యక్షులు కొమ్మారెడ్డి కిరణ్ చౌదరి ఏర్పాటు చేసిన కటౌట్​ దగ్గర మహిళా కార్యకర్తలు కొబ్బరి కాయలు కొట్టారు. స్వర్ణాంధ్ర తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు నిండు నూరేళ్లు వర్థిల్లాలంటూ నినాదాలు చేశారు. రాష్ట్రం మళ్లీ అన్ని రంగాలలో ముందుకెళ్లాలంటే చంద్రబాబు అధికారంలోకి వస్తేనే సాధ్యపడతుందని నేతలు పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

కరోనా కేసులు పెరగడానికి నిర్లక్ష్యమూ కారణమే: హోంమంత్రి

టీకా తయారీ సంస్థల ప్రతినిధులతో ప్రధాని భేటీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.