ETV Bharat / state

చారిత్రక వైభవానికి ప్రతీక కొండవీడు: సీఎం - chandra babu

గుంటూరు జిల్లా కొండవీడు ఉత్సవాల ముగింపు కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. కొండవీడు ఘాట్ రోడ్డును ప్రారంభించారు. బహిరంగ సభకు హాజరయ్యారు.

కొండవీడు ఉత్సవాల్లో సీఎం
author img

By

Published : Feb 18, 2019, 5:50 PM IST

కొండవీడు ఉత్సవాల్లో సీఎం
గుంటూరు జిల్లా కొండవీడు ఉత్సవాల ముగింపు కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. ఘాట్ రోడ్డు ప్రారంభించారు. నగర వనానికి శంకుస్థాపన చేశారు. కొండపైన పుట్టాలమ్మ, ముత్యాలమ్మ, వెదుళ్ల చెరువులను పరిశీలించారు. చరిత్రత్మాక కట్టడాలు, దేవాలయాల వివరాలు తెలుసుకున్నారు.
undefined

డాక్యుమెంటరీ విడుదల.. పుస్తకావిష్కరణ

కొండవీడు కోట దిగువన ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ముఖ్యమంత్రి హాజరయ్యారు. అక్కడి చరిత్రపై డాక్యుమెంటరీని విడుదల చేశారు. కొండవీడు సామ్రాజ్యం, కొండవీడు వైభవం పుస్తకాలను ఆవిష్కరించారు. కొండవీడుకు ఎంతో చరిత్ర ఉందని... ఈ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని ఎన్నో సినిమాలు వచ్చాయని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. చాలామంది పేరున్న రాజులు ఈ ప్రాంతాన్ని పాలించారని తెలిపారు. 34 కోట్లతో తిరుపతి కొండపై కంటే తక్కువ వ్యవధిలో ఘాట్ రోడ్డు నిర్మించారని వెల్లడించారు. రైతులకు అండగా ఉండాలన్న లక్ష్యంతోనే అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. 62 ప్రాజెక్టులు ప్రారంభించి 19 పూర్తి చేశామన్నారు. మిగతా ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంగా జరుగుతోందని చెప్పారు.

అభివృద్ధికి తెరాస అడ్డు: సీఎం

నవ్యాంధ్ర అభివృద్ధికి తెలంగాణ అధికార పార్టీ తెరాస అడ్డుపడుతోందన్నారు. వైకాపాకు.. తెరాస పరోక్షంగా మద్దతిస్తోందని ఆరోపించారు. పార్టీలు మారిన వారిన ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు. పదవులు రావనే భయంతోనే పార్టీ పిరాయింపులు చేస్తున్నారని మండిపడ్డారు.

RESTRICTION SUMMARY: NO ACCESS AUSTRALIA
SHOTLIST:
AuBC – NO ACCESS AUSTRALIA
Canberra – 18 February 2019
1. Wide of Australian Federal Police Commissioner Andrew Colvin speaking during Senate Committee hearings
PARLIAMENT TV – NO ACCESS AUSTRALIA
Canberra – 18 February 2019
2. SOUNDBITE (English) Andrew Colvin, Australian Federal Police Commissioner:
"On 8th November 2018, at the request of Bahrain, Interpol issued a red notice for Mr (Bahrain Refugee footballer, Hakeem) al-Araibi which the AFP (Australian Federal Police) conveyed to the Australian Border Force on 9th of November. This is a routine process as many names come on and off Interpol watch lists regularly. At this time, neither the AFP nor the Australian Interpol NCB (National Central Bureau) was aware of Mr al-Araibi's visa status. This was not known until after his detention in Thailand. Neither the AFP nor the Australian Interpol NCB can access visa information, we rely on notifications from the (Australian) Home Affairs department. The Home Affairs department provided Mr al-Araibi's visa status to the AFP on the 28th of November, the day after his detention in Thailand. On 29th November, the AFP sought and was granted permission by the department of Home Affairs to refer Mr al-Araibi's visa status to Interpol's office of legal affairs."
AuBC – NO ACCESS AUSTRALIA
Canberra – 18 February 2019
3. Senate committee hearing
PARLIAMENT TV – NO ACCESS AUSTRALIA
Canberra – 18 February 2019
4. SOUNDBITE (English) Commissioner Andrew Colvin, Australian Federal Police:
"Interpol removed the notice within 24 hours of the AFP's provision of this information. The red notice was rescinded on 1 December, Australia and Thailand time, which was 30th of November, France time. I'm confident that at all times the Australian Interpol NCB adhered to the policies and procedures of Interpol. The Home Affairs portfolio has undertaken a number of reviews to establish a chronology of actions, with a view to improve information exchange and reducing the risk of similar cases in the future."
AUSTRALIAN POOL – NO ACCESS AUSTRALIA
Canberra - 14 February 2019
5. Bahraini refugee footballer Hakeem al-Araibi walking in to meet Australian Prime Minister Scott Morrison along with Foreign Minister Marise Payne and former Australian player Craig Foster
6. Various of Al-Araibi speaking with Morrison
7. Morrison, Payne, al-Araibi and Foster
STORYLINE:
The Australian Federal Police (AFP) commissioner said a lack of visa information from the country's Home Affairs department was key to the Bahraini refugee footballer spending more than two months in detention in Thailand.
Commissioner Andrew Colvin told a senate hearing on Monday that neither the AFP nor Australian Interpol National Central Bureau (NCB) were aware of refugee Hakeem al-Araibi's visa status when Interpol issued a red notice for his arrest.
"This was not known until after his detention in Thailand. Neither the AFP nor the Australian Interpol NCB can access visa information, we rely on notifications from the (Australian) Home Affairs department," Colvin said.
Al-Araibi was detained in Thailand for nearly three months under threat of extradition to Bahrain.
He arrived back in Australia last week after he was released and met with Australian Prime Minister Scott Morrison, whom he credits with securing his freedom.
Morrison and Foreign Minister Marise Payne had repeatedly lobbied the Thai and Bahraini governments on al-Araibi's behalf for his return to Australia, where he is a permanent resident.
Last Tuesday, al-Araibi had arrived in his home city of Melbourne on a flight from Bangkok where he had been detained since November following an extradition application from his native Bahrain.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.