ETV Bharat / state

దొంగలకు ఓటేసి తర్వాత బాధపడవద్దు: చలసాని

author img

By

Published : Apr 8, 2019, 7:41 AM IST

ఎవరైతే నిజాయితీపరుడుగా అనిపిస్తారో వారికే ఓటు వేయండి. ఎవరి ప్రలోభాలకు లొంగవద్దు. ఎవరికైతే ఓటు వేయాలనుకుంటున్నారో ఒకటికి 2సార్లు ఆలోచించి ఎన్నుకోండి. లేదంటే మరో ఐదేళ్లు బాధ పడాల్సి వస్తుంది. -చలసాని శ్రీనివాస్, ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్.

నిజాయితీ పరులకు ఓటేయాలని అభ్యర్థిస్తున్న చలసాని

నీతి, నిజాయితీపరులకే ఓటేయాలని ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్ గుంటూరులో విజ్ఞప్తి చేశారు. దొంగలకు ఓటు వేసి తర్వాత బాధ పడేకంటే... ముందుగానే ఆలోచించి నిర్ణయం తీసుకోవటం మంచిదన్నారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆరోపించారు. విభజన హామీలను ఎందుకు ఇవ్వలేక పోతున్నారో రాష్ట్ర ప్రజలకు తెలపాలని డిమాండ్ చేశారు. ఈ ఎన్నికల్లో ప్రజలే వారికి బుద్ధి చెబుతారన్నారు.

ఇవీ చూడండి.

మీకు కాపు కాశా.. మీరంతా నాకు కాపు కాయాలి: చంద్రబాబు

Intro:AP_ONG_11_08_TDP_ATMEEYA_SAMAVESAM_AVB_C6
కంట్రిబ్యూటర్ సందీప్
సెంటర్ ఒంగోలు
...................................................................................
ప్రకాశం జిల్లా ఒంగోలులో 46డివిజన్ తెదేపా ఆత్మీయ సమావేశానికి విశేష స్పందన లభించింది. ఒంగోలు తెదేపా శాసనసభ నియోజవర్గ తెదేపా అభ్యర్థి దామచర్ల జనార్దన్ సతీమణి నాగ సత్య లత పాల్గొన్న ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని తెదేపా కి మద్దతు తెలిపారు. తెదేపా ఎంపీ నియోజకవర్గ అభ్యర్థి శిద్దా రాఘవరావు కుటుంబసభ్యులు తేజస్విని శిద్దా రాఘవరావు తో పాటు ఎమ్మెల్యేగా దామాచర్లను గెలిపించాలని డివిజన్ వాసులను అభ్యర్థించారు దీనికి తోడు నగరంలోని ప్రముఖ వైద్యులు ఈ సమావేశానికి హాజరై తెలుగుదేశానికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా దామచర్ల జనార్ధన్ సతీమణి మాట్లాడుతూ....పిల్లల భవిష్యత్తు కోసం తెదేపా ని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఐదు సంవత్సరాల కాలంలో ఒంగోలులో జరిగిన అభివృద్ధి చూసి జనార్దన్ కి మరోసారి అవకాశం కల్పించాలని తెలిపారు...బైట్
దామచర్ల నాగ సత్య లత , ఒంగోలు తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి సతీమణి

Body:ఒంగోలు

Conclusion:9100075319
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.