ఇవీ చదవండి..
అభ్యర్థుల తరఫున కుటుంబసభ్యుల ప్రచారం
రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. ప్రధాన పార్టీ అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. అభ్యర్థుల తరఫున వారి కుటుంబసభ్యులు రంగంలోకి దిగారు.
అభ్యర్థుల తరఫున కుటుంబసబ్యలు ప్రచారం
గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గంలో తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అనగాని సత్యప్రసాద్ రోడ్ షో చేశారు. ఆయన సోదరి కమల.. ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. తన సోదరుడు చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తూ.. కరపత్రాలు పంచారు. నియోజకవర్గంలో సీసీ రోడ్లు, తాగు నీరు, డ్రైనేజీ సమస్యలు లేకుండా చేశారన్నారు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలనే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారనీ.. తెదేపాను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మరోవైపు వైకాపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న మోపిదేవి రమణారావు తరఫున ఆయన సతీమణి అరుణ ప్రచారం చేశారు.
ఇవీ చదవండి..
Intro:ap_rjy_36_04_candet_antarangam_av_c5 తూర్పు గోదావరి జిల్లా ముమ్మడివరం సెంటర్
Body:జనసేన పార్టీ అభ్యర్థి పితాని బాలకృష్ణ అంతరంగం
Conclusion:తూర్పు గోదావరి జిల్లా ముమ్మడివరం నియోజకవర్గంలో త్రిముఖ పోటీ నెలకొన్న నేపథ్యంలో జనసేన పార్టీ అభ్యర్థి ఇతని బాలకృష్ణ తన మనోభావాలను వివరించారు ఒక ప్రభుత్వ ఉద్యోగిగా స్వచ్ఛంద పదవీ విరమణ చేసి ప్రజాసేవకే అంకితమవ్వాలని భావనతోనే నాలుగున్నర ఏళ్లు వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్గా జెండాలు మోసిన పార్టీ అధినేత జగన్ తనను మోసం చేశారని ప్రజాసేవలో ఉండాలనే ఉద్దేశంతోన పవన్ కళ్యాణ్ ని కలవడం జరిగింది అని రాష్ట్రంలో మొదటి సీట్ తనకే కేటాయించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు ప్రచారంలో జన సైనికులు తో దూసుకుపోతున్నా అని తెలిపారు