ETV Bharat / state

విద్యుత్ షాక్​తో నాలుగు గేదెలు మృతి - guntur district crime

గుంటూరు జిల్లా నగరంలో కరెంట్ షాక్​కు గురై నాలుగు గేదెలు మృతి చెందాయి. పొలంలో మేతకు వెళ్లిన పశువులకు విద్యుత్ తీగలు తగలడంతో అవి మృత్యువాతపడ్డాయి.

buffallows death with current shock in nagaram guntur district
విద్యుత్ షాక్​తో నాలుగు గేదెలు మృతి
author img

By

Published : Apr 16, 2021, 10:17 PM IST

గుంటూరు జిల్లా నగరం మండలంలో విద్యుత్ షాక్​కు గురై నాలుగు గేదెలు చనిపోయాయి. ఇటీవల కురిసిన వర్షానికి పొలాల్లో విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. ఈ క్రమంలో మేతకు వెళ్లిన పశువులకు విద్యుత్ తీగలు తగిలి అక్కడికక్కడే మరణించాయి. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్థులు.. అధికారుల తీరును తప్పుబట్టారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీచదవండి.

జుత్తాడ మృతుల అంత్యక్రియలు పూర్తి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.