BRS public meeting in Nanded: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాందేడ్ చేరుకున్నారు. ముందుగా ఆయన స్థానికంగా ఉన్న గురుద్వారాను దర్శించుకున్నారు. గురుద్వారా ప్రముఖులు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఘనంగా స్వాగతం పలికారు. గురుద్వారా ప్రార్థనల అనంతరం కేసీఆర్ సచ్‌ఖండ్‌బోడ్ మైదాన్‌లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ సభలో పాల్గొనేందుకు వెళ్లారు. ఈ సభలోనే మహారాష్ట్రలోని నాయకులను బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. సభ అనంతరం మీడియాతో కేసీఆర్ మాట్లాడనున్నారు. ఆ తరువాత హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం కానున్నారు.
ఇవీ చదవండి: