బాలికపై బాలుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన గుంటూరు జిల్లా దాచేపల్లి మండలంలో చోటు చేసుకుంది. బాలికకు గురజాల ప్రభుత్వాసుపత్రిలో ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం నర్సరావుపేటకు తరలించారు. న్యాయం చేయకుండా కేసును నీరు కార్చే ప్రయత్నం చేస్తున్నారంటూ దాచేపల్లి పోలీస్ స్టేషన్ లో బాధిత కుటుంబికుల బందువులు ఆందోళన చేపట్టారు.
ఇదీ చూడండి: