అమరావతి ప్రాంత రైతుల పోరాటానికి భాజపా మద్దతు ఉంటుందని... ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు. కేంద్రం హెచ్చరించినప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో నిర్ణయాలు తీసుకుంటుందని పేర్కొన్నారు. భాజపాది అభివృద్ధి వికేంద్రీకరణ అని చెప్పారు. అధికార వికేంద్రీకరణ కాదని స్పష్టం చేశారు.
ఇవీ చూడండి...