ETV Bharat / state

సీఎం మాటలకు... చేస్తున్న పనులకు పొంతనలేదు: కన్నా - భాజపా

ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి చెప్పే మాటలకు... చేస్తున్న పనులకు పొంతనలేకుండా పోతోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు.

ఇసుక పాలసీ విషయంలో ఎందుకు తాత్సారం చేస్తున్నా
author img

By

Published : Aug 11, 2019, 7:40 PM IST

ఇసుక పాలసీ విషయంలో ఎందుకు తాత్సారం చేస్తున్నా

గుంటూరులో జరిగిన సంఘటన పర్వ్ - 2019 సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పాల్గొని మాట్లాడారు. ఇసుక కొరతతో ప్రజలు అవస్థలు పడుతుంటే... సీఎం మాత్రం తనకేమీ పట్టనట్టు వ్వవహరిస్తున్నారని ఆరోపించారు. ఇసుక పాలసీ విషయంలో ఎందుకు తాత్సారం చేస్తున్నారో జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు.

ఇది చూడండి: మరోసారి హరియాణా సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు​

Intro:పి. వెంకట రాజు, తుని, తూర్పుగోదావరి జిల్లా. 8008574231

Body:ap_rjy_31_11_saraswathi_devi_p_v_raju_av_AP10025_SD. తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయ క్షేత్ర రక్షకులు గా కొలిచే వన దుర్గ అమ్మవారి జాతర మహోత్సవాల్లో భాగంగా అమ్మవారిని సరస్వతీ దేవి రూపంలో సుందరంగా అలంకరించారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారి దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయంలో జపాలు, పరాయణలు, తదితర పూజలు జరిగాయి.

Conclusion:ఓవర్.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.