ETV Bharat / state

నల్లచెరువులో ఆకతాయిల ఆగడాలు..బైక్​లు దగ్ధం

గుంటూరు జిల్లా నల్లచెరువులో ఆకతాయిలు రెచ్చిపోయారు. ఇళ్లముందు నిలిపిన ద్విచక్రవాహనాలకు నిప్పుపెట్టారు.

author img

By

Published : Sep 13, 2019, 12:12 PM IST

Updated : Sep 13, 2019, 1:11 PM IST

ద్విచక్రవాహనాలు
నల్లచెరువులో ఆకతాయిల ఆగడాలు..బైక్​లు దగ్ధం

గుంటూరు జిల్లా నల్లచెరువులో ఇళ్లముందు నిలిపి ఉంచిన 13 ద్విచక్రవాహనాలను ఆకతాయిలు తగలబెట్టారు. తెల్లవారుజామున గమనించి.. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులను పట్టుకునేందుకు సీసీటీవీ దృశ్యాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.

ఇది కూడా చదవండి.

ఆత్మకూరు ఘటనపై.. పోలీసుల అంతర్గత విచారణ

Intro:ap_knl_11_13_rally_av_ap10056
పౌష్టికాహరం తిని ఆరోగ్యవంతులుగా జీవించాలని కర్నూలు అదనపు జాయింట్ కలెక్టర్ ఖాజా మొహిద్దిన్ అన్నారు. పౌష్టికాహార మాసొత్సవం సందర్భంగా 2కే రన్ కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్ రవి పఠాన్ శెట్టి ప్రారంభించారు. ఈర్యాలీ కలెక్టర్ కార్యాలయం నుంచి కోట్ల కూడలి వరకు సాగింది. పౌష్టికాహారం తినాలని విద్యార్థిలతో ప్రతిజ్ఞ చేయించారు.

Body:ap_knl_11_13_rally_av_ap10056

Conclusion:ap_knl_11_13_rally_av_ap10056
Last Updated : Sep 13, 2019, 1:11 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.