ETV Bharat / state

ఇంటి ముందు ఉంచిన బైక్​ను తగలబెట్టిన దుండగులు - taja updates of bike burned news in guntur dst

గుంటూరు జిల్లా దుగ్గిరాలలో ఇంటి ముందు పార్క్ చేసిన బైక్​కు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. బైక్ కాలిపోయి ఉండటాన్ని గమనించిన బాధితుడు నిర్ఘాంతపోయాడు.

bike burned by unknown persons in guntur dst duggirala

author img

By

Published : Aug 23, 2020, 8:24 PM IST

గుంటూరు జిల్లా దుగ్గిరాల అలీనగర్​లో ఓ వ్యక్తి తన ఇంటి ముందు ఉంచిన ద్విచక్రవాహనాన్ని గుర్తు తెలియని వ్యక్తులు తగలపెట్టారు. దుగ్గిరాలకి చెందిన మొహమ్మద్ మోహిద్దీన్ శనివారం రాత్రి తన ఇంటి ముందు వాహనాన్ని పార్కింగ్ చేశాడు. ఆదివారం తెల్లవారుజామున లేచి చూసేసరికి ద్విచక్రవాహనం తగలబడి ఉందని బాధితుడు తెలిపాడు. దీనిపై స్థానిక పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేసినట్లు చెప్పాడు. ఈ పని ఆకతాయిలు చేశారా?.. లేక పాత కక్షల నేపథ్యంలో ఎవరైనా చేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి

నిమజ్జనంలో అపశృతి... చెరువులో మునిగి బాలుడు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.