ఇదీ చదవండి : కోర్కెల పండుగకు... పెద్ద ఎత్తున పోటెత్తుతున్న భక్తులు
ఐర్లాండ్లో అతిపెద్ద వినాయకుడు... - ఐర్లాండ్
యూరప్ ఖండంలోని అతిపెద్ద వినాయకుడిని ఐర్లాండ్ దేశంలోని డబ్లిన్ నగరంలో ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించి సందడి చేశారు తెలుగువారు.
ఐర్లాండ్లో తెలుగువారి వినాయకచవితి సంబరాలు
యూరప్ ఖండంలోని ఐర్లాండ్ తెలుగు వెల్ఫేర్ అసోసియేషన్ పేరిట ఏర్పడి తెలుగువారు డబ్లిన్ నగరంలో అతి పెద్ద వినాయకుడిని ప్రతిష్ఠించారు. యూరప్ ఖండంలోనే వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన అతి పెద్ద విగ్రహాన్ని దర్శించుకోవటానికి వందలాది తెలుగువారు తరలివచ్చారు. భక్తిగీతాలను ఆలపిస్తూ, నృత్యాలు చేస్తూ ఊరేగింపుగా వెళ్లి చివరి రోజున వినాయక నిమజ్జనాన్ని ఘనంగా నిర్వహించారు.
ఇదీ చదవండి : కోర్కెల పండుగకు... పెద్ద ఎత్తున పోటెత్తుతున్న భక్తులు
Intro:అధికారుల సమక్షంలో ఓ గిరిజన మట్సకారుడు పెట్రోలు పొసుకొనీ ఆత్మహత్యా ప్రయత్నం చెసిన ఘటన తూర్పుగోదావరి జిల్లా యేలేశ్వరం మండలం రమణయ్య పేటలో చొటుచెసుకొంధి....ఏలేరు జలాశయం లో స్టానిక మత్స్య కారులకు ఉపాధి కల్పించకుండా స్టానికెటర మట్సకారులకు అవకాశం కల్పిస్టున్నరంటూ స్టానిక మట్సకారులు రమణయ్య పేట లో అందోళనకు దిగారు...వెరే జిల్లాల నుండి వచ్చిన మత్సకరులు స్టానిక మత్స్య కారుల పై దాడులుకు ది గుథున్నరని అన్నారు..అధికారుల మద్దతు తో స్టానిక మత్సకరులు పై దాడులు దిగి తన వలలు పాడు చేసారని శివ అనే. మట్సకారుడు ఆత్మహత్య కు ప్రయత్నం చేసాడు..యితర మట్సకారులు అతని ప్రయత్నాని అపారు...ఉన్నతాధికారి దృష్టి కి థీసుకెల్థమని అధికారులు మత్సకరులు కు చెప్పారు..మత్స శాఖ రెవెన్యూ మరియు పోలీస అధికారులు స్టానిక మత్స కారుల తో మాట్లాడారు...శ్రీనివాస్ 617..ప్రత్తిపాడు...ap 10022...Ejs స్టూడెంట్ ప్రవీణ్
Body:AP_RJY_63_ 11_MATSAKARULU_ATMAHATYA_PRAYATNAM_AVB_AP10022
Conclusion:AP_RJY_63_ 11_MATSAKARULU_ATMAHATYA_PRAYATNAM_AVB_AP10022
Body:AP_RJY_63_ 11_MATSAKARULU_ATMAHATYA_PRAYATNAM_AVB_AP10022
Conclusion:AP_RJY_63_ 11_MATSAKARULU_ATMAHATYA_PRAYATNAM_AVB_AP10022