ETV Bharat / state

బాపట్లలో అష్టబంధన మహాసంప్రోక్షణ కుంభాభిషేకం - బాపట్లలో అష్ట బంధన మహా సంప్రోక్షణ కుంభాభిషేకం

గుంటూరు జిల్లా బాపట్లలో... సుందరవల్లి రాజ్యలక్ష్మి సమేత శ్రీ క్షీర భావనారాయణ స్వామివారి అష్టబంధన మహాసంప్రోక్షణ కుంభాభిషేకం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి దంపతులు హాజరయ్యారు.

bhavanarayana swami temple re construction in bapatla
బాపట్లలో అష్ట బంధన మహా సంప్రోక్షణ కుంభాభిషేకం
author img

By

Published : Jan 26, 2020, 5:47 PM IST

బాపట్లలో అష్టబంధన మహాసంప్రోక్షణ కుంభాభిషేకం

గుంటూరు జిల్లా బాపట్లలో... సుందరవల్లి రాజ్యలక్ష్మి సమేత శ్రీ క్షీర భావనారాయణ స్వామి అష్టబంధన మహాసంప్రోక్షణ కుంభాభిషేక మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. చోళ మహారాజు 1400 సంవత్సరాల క్రితం శ్రీ క్షీర భావనారాయణ స్వామి ఆలయాన్ని నిర్మించారు. విశిష్ట చరిత్ర ఉన్న ఈ ఆలయ గాలిగోపురం 2011 అక్టోబర్​లో కూలిపోయింది. ఆలయ గాలిగోపుర నిర్మాణంతో పాటు ధ్వజస్తంభాన్ని పునర్నిర్మించారు.

ఈ నేపథ్యంలో ఆలయ అష్టబంధన మహాసంప్రోక్షణ కుంభాభిషేక మహోత్సవం, విమాన గోపురం, రాజగోపుర స్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి దంపతులు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆగమ సలహాదారు నల్లూరి వెంకట మోహన రంగాచార్యుల పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఇదీ చదవండి: బాపట్ల భావనారాయణ స్వామి ఆలయంలో ఘనంగా కుంభాభిషేకం

sample description

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.