.
భారత్ ముచ్చటగా మూడోసారి ప్రపంచకప్ సాధిస్తుందా?
కపిల్ సేన 1983లో ఇంగ్లండ్ గడ్డపై ప్రపంచకప్ సాధించింది. 2011లో ధోనీ నాయకత్వాన మళ్లీ భారత్ మెరిసింది. దూకుడైన ఆట తీరుతోఈసారి లీగ్ దశలో భారత్ అగ్రస్థానంలో నిలిచి అభిమానుల ఆశలను మోసుకెళ్లింది. ముచ్చటగా మూడోసారి ప్రపంచ కప్ సాధిస్తుందా? అభిమానుల ఆశలు, అంచనాలు ఎలా ఉన్నాయి? గుంటూరు జేకేసీ కళాశాల మైదానంలో కొందరు క్రీడాభిమానులు, నిపుణులు, వర్థమాన క్రీడాకారులతో మా ప్రతినిధి సూర్యారావు ముఖాముఖి.
best-of-luck-indian-cricket-team
.
Intro:యాంకర్ పుణ్యక్షేత్రాలను సందర్శించుకోవడం జీవితంలో ఆధ్యాత్మిక ఘట్టం అయితే ఇందుకు కొందరికి పరిస్థితులు సహకరించవు వెళదామంటే ఆర్థికంగా ఇబ్బంది ఒకవేళ ఆర్థికంగా పరిస్థితులు బాగుంటే కుటుంబ పరమైన సమస్యలు ఇలా ఒక్కొక్కరికి ఒక్కో రకమైన సమస్యలను వేధిస్తున్నాయి ఒకవేళ పరిస్థితులను అనుకూలంగా ఉన్నప్పటికీ ఆలయాలను సందర్శించుకోవడం ఇక వయసు సహకరించదు ఇలాంటి వారికి కొంతమందికైనా పుణ్యక్షేత్రాలను సందర్శించి అవకాశం ఒకే చోట కల్పిస్తున్నారు విశాఖ జిల్లా నాతవరం మండలం చిక్కుడు పాలెం గ్రామానికి చెందిన పూజారి. వాయిస్ ఓవర్ : హిందూ సాంప్రదాయంలో ప్రసిద్ధి చెందిన అత్యంత ట ఆధ్యాత్మికంగా దేవాలయాలు 45 వరకు ఉన్నాయి అయితే వీరిలో ఒక్కొక్కరు ఒక సందర్భంలో లో ఏదో ఆలయాన్ని దర్శించుకుంటారు వీటన్నిటిని దర్శించుకోవడం కొందరికే సాధ్యం అవుతుంది పరిస్థితులు అనుకూలించక పోవడం ఆర్థికంగా ఇబ్బందులు ఉండటం తదితర కారణాల వల్ల ఆధ్యాత్మిక భక్తి శ్రద్దలు ఉన్నప్పటికీ ఈ ఆలయాన్ని సండే భాగ్యం ఉండదు అయితే అలాంటివారికి అవకాశం కల్పించే విధంగా మొత్తం ప్రసిద్ధి చెందిన ఆలయాలను సూక్ష్మ రూపంలో లో ఒకే చోట ఏర్పాటు చేయడానికి శ్రీకారం చుట్టారు రామచంద్ర మూర్తి ఎందుకు విశాఖ జిల్లా నాతవరం మండలం చిక్కుడు పాలెం గ్రామంలో బీజం వేశారు దీనిలో భాగంగానే కేవలం ఇరవై ఇరవై ఐదు సెంట్ల భూ గర్భంలో శివాలయం ఏర్పాటు చేస్తున్నారు ఇప్పటికే పలురకాల శివలింగాలను ప్రతిష్టించి ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దుతున్నారు తనకంటూ ఎలాంటి ఆదాయం లేకపోయినప్పటికీ ఉన్నంతలో దేవుడిపై భారం వేసి ఇ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఇప్పటివరకు సుమారు 45 లక్షల రూపాయలతో ఆలయాలను రూపొందిస్తున్నారు మరికొద్ది రోజుల్లోనే ఈ కార్యక్రమం మనం చేసి ఇ ఇ భక్తులకు వినియోగంలోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నట్టు పూజారి చెబుతున్నారు. బైట్ : పూజారి 1)
Body:NARSIPATNAM
Conclusion:8008574736
Body:NARSIPATNAM
Conclusion:8008574736