బసవతారకం కేన్సర్ ఆసుపత్రి ఫౌండర్ చైర్మన్గా కోడెల శివప్రసాదరావు విశేష సేవలందించారని తెదేపా ఎమ్మెల్యే బాలకృష్ణ కొనియాడారు. కోడెల మృతిపై సంతాపం వ్యక్తం చేశారు. ఎన్నో పదవులకు కోడెల మంచి గౌరవాన్ని తీసుకువచ్చారని కీర్తించారు. మంత్రిగా, శాసనసభాపతిగా మరిచిపోలేని సేవలు అందించారన్నారు.
పదవులకు గౌరవం తెచ్చిన నాయకుడు కోడెల: బాలకృష్ణ - కోడెల శివప్రసాదరావు
కోడెల మృతిపై బాలకృష్ణ సంతాపం తెలిపారు.
balakrishna
బసవతారకం కేన్సర్ ఆసుపత్రి ఫౌండర్ చైర్మన్గా కోడెల శివప్రసాదరావు విశేష సేవలందించారని తెదేపా ఎమ్మెల్యే బాలకృష్ణ కొనియాడారు. కోడెల మృతిపై సంతాపం వ్యక్తం చేశారు. ఎన్నో పదవులకు కోడెల మంచి గౌరవాన్ని తీసుకువచ్చారని కీర్తించారు. మంత్రిగా, శాసనసభాపతిగా మరిచిపోలేని సేవలు అందించారన్నారు.
Intro:AP_GNT_68_16_MLA_AMBATI_SANTAPAM_AB_AP10036. యాంకర్ మాజీ సభాపతి కోడెల శివప్రసాదరావు మృతి చెందటం విచారకరమని వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు గా సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు పేర్కొన్నారు గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో సోమవారం కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు కోడెల మృతిపై వస్తున్న వదంతుల పై తెలంగాణ ప్రభుత్వం విచారణ చేపట్టి ప్రజలకు అసలు విషయాలు తెలియజేయాలన్నారు
Body:బైట్ అంబటి రాంబాబు సత్తెనపల్లి ఎమ్మెల్యే
Conclusion:విజయ్ కుమార్ గుంటూరు జిల్లా సత్తెనపల్లి 9440740588
Body:బైట్ అంబటి రాంబాబు సత్తెనపల్లి ఎమ్మెల్యే
Conclusion:విజయ్ కుమార్ గుంటూరు జిల్లా సత్తెనపల్లి 9440740588