ఇదీ చదవండి :
'దిశ చట్టంతో అయేషా కేసు విచారించాలి'
రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన దిశ చట్టంతో అయేషా మీరా హత్య కేసును మొదటగా విచారించాలని... అయేషా తల్లి డిమాండ్ చేశారు. సీబీఐ విచారణలో ప్రభుత్వం, రాజకీయ నాయకులు జోక్యం చేసుకోకుండా ఉంటేనే తమకు న్యాయం జరుగుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. హత్య జరిగిన 12 సంవత్సరాల తర్వాత రీపోస్టుమార్టం నిర్వహిస్తున్న తరుణంలో అయేషా మీరా తల్లి 'ఈటీవీభారత్'తో మాట్లాడారు.
'దిశ చట్టంతో అయేషా కేసు విచారించాలి'
ఇదీ చదవండి :
Intro:Body:Conclusion:
Last Updated : Dec 14, 2019, 3:46 PM IST