ఈనాడు, లిఖిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సంయుక్తంగా నిర్వహించిన కీళ్ల నొప్పులపై అవగాహన సదస్సుకు విశేష స్పందన లభించింది. గుంటూరు జిల్లా నరసరావుపేటలో జరిగిన ఈ కార్యక్రమానికి పట్టణంతోపాటు చుట్టు పక్కల గ్రామాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో వచ్చారు. జాయింట్ రీప్లెస్ మెంట్ సర్జన్ డాక్టర్ రామిరెడ్డి వినోద్ కుమార్ కీళ్లనొప్పులు, వాటి నివారణ చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఉచితంగా మందులు అందజేశారు. కీళ్లు, మెడ, నడుము నొప్పులు -నివారణ చర్యలు, ఆహార నియమాలు, ఆధునిక చికిత్సా విధానం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ముఖ్య అతిథులుగా నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఈనాడు గుంటూరు యూనిట్ మేనేజర్ రామాంజనేయులు, డాక్టర్లు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఇదీ చూడండి: తగ్గుతున్న వరద.. రెండో ప్రమాదక హెచ్చరిక ఉపసంహరణ
"ఈనాడు, లిఖిత" సంయుక్తంగా కీళ్ల నొప్పులపై అవగాహన సదస్సు - కీళ్ల నొప్పులపై అవగాహన సదస్సు
ఈనాడు, లిఖిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సంయుక్తంగా కీళ్ల నొప్పులపై అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈనాడు, లిఖిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సంయుక్తంగా నిర్వహించిన కీళ్ల నొప్పులపై అవగాహన సదస్సుకు విశేష స్పందన లభించింది. గుంటూరు జిల్లా నరసరావుపేటలో జరిగిన ఈ కార్యక్రమానికి పట్టణంతోపాటు చుట్టు పక్కల గ్రామాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో వచ్చారు. జాయింట్ రీప్లెస్ మెంట్ సర్జన్ డాక్టర్ రామిరెడ్డి వినోద్ కుమార్ కీళ్లనొప్పులు, వాటి నివారణ చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఉచితంగా మందులు అందజేశారు. కీళ్లు, మెడ, నడుము నొప్పులు -నివారణ చర్యలు, ఆహార నియమాలు, ఆధునిక చికిత్సా విధానం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ముఖ్య అతిథులుగా నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఈనాడు గుంటూరు యూనిట్ మేనేజర్ రామాంజనేయులు, డాక్టర్లు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఇదీ చూడండి: తగ్గుతున్న వరద.. రెండో ప్రమాదక హెచ్చరిక ఉపసంహరణ
Body:గ్రామాల్లో పవన్ రెడ్డి సమస్యలు తలెత్తకుండా ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని దెందులూరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి సి.హెచ్.సుబ్బారెడ్డి అన్నారు దెందులూరు పంచాయతీ కార్యాలయంలో గ్రామదర్శిని గ్రామ వికాసం కార్యక్రమం మనం గురువారం నిర్వహించారు రు ఎంపీడీవో రామకృష్ణ నాయక్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు వారి పరిధి లో లో జరిగే కార్యక్రమాలను వివరించారు తాగునీటి సమస్యపై గ్రామీణ నీటి సరఫరా విభాగం సహాయ ఇంజనీరు ప్రభాకర్ దాస్ వివరించారు దెందులూరు గ్రామస్తులు గ్రామంలో తాగునీరు బాగోలేదని ఇతర గ్రామాలకు వెళ్లి తాగునీరు తీసుకోవాల్సి వస్తుందని తీసుకువచ్చే అధికారులకు చూపించారు దీనిపై సక్రమంగా నీటి సరఫరాకు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలియజేశారు అనంతరం సామాజిక ఆరోగ్య కేంద్రం టాబ్లెట్ చెరువులను పరిశీలించారు కార్యక్రమంలో లో దెందులూరు మండల ప్రత్యేక అధికారి ప్రభాకర్ రావు ఎంఈవో సత్యనారాయణ గృహ నిర్మాణ శాఖ సోమేశ్వర రావు పంచాయతీరాజ్ శాఖ డీజీ దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు
Conclusion: