ఇవీ చదవండి..
తెదేపా అభ్యర్థికి మద్దతుగా 600 ఆటోలతో ర్యాలీ
తెదేపా ప్రభుత్వం ఆటోలకు లైఫ్ ట్యాక్స్ రద్దు చేసినందుకు కృతజ్ఞతగా... గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో ఆటో యూనియన్స్ ఆధ్వర్యలో ర్యాలీ నిర్వహించారు.
తెదేపా అభ్యర్థికి మద్దతుగా 600 ఆటోలతో ర్యాలీ
తెదేపా ప్రభుత్వం ఆటోలకు లైఫ్ ట్యాక్స్ రద్దు చేసినందుకు కృతజ్ఞతగా... గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో ఆటో యూనియన్స్ ఆధ్వర్యలో ర్యాలీ నిర్వహించారు. గురజాల అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావుకి మద్దతుగా 600 ఆటోలతో భారీ ర్యాలీ సాగింది. ఈ ర్యాలీలో పాల్గొన్న యరపతినేని కాసేపు సరదాగా ఆటో నడిపారు. ఈనెల 11న జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఆటో డ్రైవర్లందరూ తమ పార్టీకి అండగా నిలబడాలని విజ్ఞప్తి చేశారు. తాను అధికారంలోకి రాగానే ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
ఇవీ చదవండి..
రిపోర్టర్ :జి సూర్య దుర్గారావు
సెంటర్ :భీమవరం
జిల్లా :పశ్చిమ గోదావరి
ఫైళ్లే Ap_tpg_43_02_bvm_nagababu_vimarsalu2_g6
మొబైల్ 9849959923
యాంకర్ :
ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం వహించిన వైకాపా నేత జగన్మోహన్ రెడ్డి రెండేళ్లపాటు అసెంబ్లీకి వెళ్లలేదన్నారు. అసెంబ్లీకి వెళ్లకుండా ప్రజా సమస్యలు ఏవిధంగా పరిష్కరిస్తారో తెలియని పరిస్థితిలో జగన్ ఉన్నాడని నరసాపురం పార్లమెంట్ అభ్యర్థి కొణిదల నాగేంద్ర రావు (నాగ బాబు ) విమర్శించారు. భీమవరం గ్రామీణ మండలంలోని తాడేరు, తుందుర్రు, బేతపూడి, కంసాల బేతపూడి గ్రామాల్లో నాగబాబు రోడ సో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ పదవి లేకుండా పవన్ కల్యాణ్ అనేక సమస్యలను పరిష్కరించారన్నారు . ఇరవై అయిదేళ్ల బంగారు భవిష్యత్తు కోసం అందరూ జనసేనకు మద్దతు పలకాలన్నారు. స్వచ్ఛమైన రాజకీయాలు పవన్తోనే సాధ్యమన్నారు
.బైట్: కొనిదల నాగబాబు, జనసేన నర్సాపురం ఎంపీ అభ్యర్థి