ఇదీ చదవండి....జగన్ సభలో ప్రమాదం.. విద్యుత్‌షాక్‌తో ఒకరి మృతి
పాఠశాల బస్సు-ఆటో ఢీ... ఇద్దరు మృతి - దాచేపల్లి
గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం మాదినపాడు వద్ద పాఠశాల బస్సు... ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు.మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.
ఆటోను ఢీకొట్టిన పాఠశాల బస్సు...ఇద్దరు మృతి
గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం మాదినపాడు వద్ద పాఠశాల బస్సు... ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మేఘావతు విజయాబాయ్ (43), రమావతు జ్యోతి భాయ్ (28) అక్కడికక్కడే మృతి చెందారు. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. పోలీసులకు సమాచారం అందజేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని...దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి....జగన్ సభలో ప్రమాదం.. విద్యుత్‌షాక్‌తో ఒకరి మృతి
Intro:ap_rjy_04_03_prathipadu_tdp_varupula_raja_one
Body:ap_rjy_04_03_prathipadu_tdp_varupula_raja_one
Conclusion:
Body:ap_rjy_04_03_prathipadu_tdp_varupula_raja_one
Conclusion: