ETV Bharat / state

అక్రమంగా మట్టి తవ్వకం..అడిగినందుకు ఆయుధాలతో దాడి - ponnur mandal

వైకాపా కార్యకర్తల దాడిలో తెదేపా నేత బండ్లమూడి బాబూరావు గాయపడ్డారు. ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆసుపత్రికి బంధువులు తరలించి చికిత్స అందిస్తున్నారు.

కొనసాగుతున్న వైకాపా నేతల దాడులు
author img

By

Published : Jun 14, 2019, 7:07 AM IST

కొనసాగుతున్న వైకాపా నేతల దాడులు

గుంటూరు జిల్లాలో తెదేపా నేతలపై వైకాపా దాడులు కొనసాగుతున్నాయి. పొన్నూరు మండలం మన్నవ గ్రామంలో తెదేపా నేత బండ్లమూడి బాబురావుపై వైకాపా కార్యకర్తలు గురువారం దాడి చేశారు. ఈ దాడిలో బాబూరావు తీవ్రంగా గాయపడ్డారు. ఆయనను కుటుంబ సభ్యులు గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. తమ పొలంలో వైకాపా నేతలు మట్టి తవ్వుతున్నారని... ఈ విషయంపై నిలదీస్తే తన తండ్రిపై వైకాపాకు చెందిన ప్రసాద్, నాగ మల్లేశ్వర రావు, అమరేశ్వరరావు మారణాయుధాలతో దాడి చేశారని బాబూరావు కుమారుడు నరేష్ తెలిపారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన రెండు వారాల్లోనే తమ గ్రామంలో ఉన్న తెదేపా కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారని నరేష్ ఆరోపించారు.

ఇదీ చదవండీ : లాంఛనంగా ప్రారంభమైన బాలకృష్ణ 'రూలర్​'

Intro:విజయనగరం జిల్లా సాలూరు గిరిజన గ్రామ పరిధిలో ఉన్న పాలను గ్రామపంచాయతీ దగ్గర కోమటి వలస గ్రామానికి చెందిన రాములమ్మ భర్త నాగేశ్వరరావు కొన్నాళ్ల క్రితం ఈ గిరిజన గ్రామాలలో బ్రతకడానికి కొలువు లేక వలస పోయారు ఆ రాములమ్మ డెలివరీ డేట్ దగ్గరపడిందని తోణాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి జాయిన్ కావడానికి ఆర్టీసి బస్సులో వస్తుండగా మార్గమధ్యంలో బస్సులోనే 8 45 నిమిషాలకు బస్సులోనే డెలివరీ అయింది వెంటనే 9:30 తో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తీసుకువెళ్లి ఎడ్మిట్ చేయగా రీడింగ్ అవ్వకుండా మందులు ఇచ్చి వెంటనే డిశ్చార్జ్ చేశారు

Body:y

Conclusion:y
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.