ETV Bharat / state

'సుజల పథకంతో నీటి సమస్య తీరుస్తా' - kona raghupathi

తనను గెలిపించిన ఓటర్లకు శాసనసభ ఉప సభాపతి కోన రఘుపతి కృతజ్ఞతలు తెలిపారు. తన నియోజక వర్గంలోని గ్రామాల్లో ఆయన పర్యటించారు. ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పని చేస్తానని హామీ ఇచ్చారు.

konaraghupathi
author img

By

Published : Jun 25, 2019, 5:08 PM IST

''సుజల పథకంతో నీటి సమస్య తీరుస్తా''

గుంటూరు జిల్లా కర్లపాలెం మండల పరిధిలోని గ్రామాల్లో శాసనసభ ఉప సభాపతి కోన రఘుపతి పర్యటించారు. తనను గెలిపించి.. ఉప సభాపతి అయ్యేందుకు కారణమైన ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. నల్లమోతువారి పాలెం, కొత్త నందాలపాలెం, పాత నందాలపాలెం, ఎట్రావారిపాలెం, చింతాయపాలెం, గణపవరం, పెద్ద పురుగువారి పాలెంలో ప్రజలను కలుసుకున్నారు. వైఎస్సార్ సుజల పథకంతో.. గ్రామాల్లో మంచినీటి సమస్య తీరుస్తానని హామీ ఇచ్చారు.

Intro:A_37_25_VIGILLENCE_INSPECTION_IN_SWEET_SHOP_737_G8

విజయవాడ ఆటోనగర్లోని శ్రీ సాయి బాబా స్వీట్స్ షాపులో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. విజిలెన్స్ ఎస్పీ లావణ్య లక్ష్మి ఉత్తర్వుల ప్రకారం విజిలెన్స్ సీఐ అపర్ణ నేతృత్వంలో ఫుడ్ ఇన్స్పెక్టర్లు షాప్ లో తయారుచేసిన మిఠాయిలను తనిఖీ చేశారు. వంటశాలలో శుభ్రత పాటించడం లేదని, ఫుడ్ కలర్స్ ఎక్కువగా వాడుతున్నట్లు గుర్తించారు. కొన్ని ఆహారపదార్ధాలు నమూనాలు సేకరించి వాటిని పరీక్ష కోసం హైదరాబాద్ పంపిస్తున్నట్లు సీఐ అపర్ణ తెలిపారు.

బైట్........... అపర్ణ, సీఐ విజిలెన్స్

- షేక్ ముర్తుజా విజయవాడ ఈస్ట్ 8008574648

Body:స్వీట్ షాప్ లో విజిలెన్స్ తనిఖీలు

Conclusion:స్వీట్ షాప్ లో విజిలెన్స్ తనిఖీలు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.