ఆధ్యాత్మిక గురువు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ (ART OF LIVING) వ్యవస్థాపకుడు శ్రీరవిశంకర్ వైద్య పరికాలు వితరణ చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని నూతక్కి పీహెచ్‌సీకి వైద్య పరికాలు అందించారు. కరోనా రోగుల అవసరార్థం వినియోగించేందుకు 5 ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లను అందజేశారు.
ఇవీ చదవండి:
కశ్మీర్ పర్యటనలో ఆర్మీ చీఫ్ జనరల్ నరవాణే
TDP Pattabhi: రాష్ట్రాన్ని 'రుణాంధ్రప్రదేశ్'గా మార్చారు: పట్టాభి