కార్తికపౌర్ణమి సందర్భంగా... గుంటూరు జిల్లా సూర్యలంక సముద్రతీరంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా దృష్ట్యా వృద్ధులు, పిల్లలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. తెల్లవారుజాము నుంచి సాయంత్రం నాలుగు గంటలలోగా భక్తులు... సముద్రస్నానాలు, పూజలు ముగించాలని తెలిపారు. తీరం వద్ద ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని ఏర్పాటు చేయనున్నారు.
ఇదీ చదవండి: