ETV Bharat / state

తెనాలిలో 'అరె ఓ సాంబ' సినిమా షూటింగ్​ - తెనాలి

గుంటూరు జిల్లా తెనాలిలో 'అరె ఓ సాంబ' సినిమా షూటింగ్​ ప్రారంభమైంది. ఈ సినిమాను శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ క్లాప్​ కొట్టి ప్రారంభించారు.

క్లాప్​కొట్టి షూటింగ్​ ప్రారంభించిన శాసనసభ్యులు
author img

By

Published : Aug 5, 2019, 5:24 PM IST

Updated : Aug 5, 2019, 8:04 PM IST

క్లాప్​కొట్టి షూటింగ్​ ప్రారంభించిన శాసనసభ్యులు

'అరె ఓ....సాంబ' సినిమా షూటింగ్​ను సినిమా ప్రొడ్యూసర్​ గుంటూరు జిల్లా తెనాలిలో మొదలుపెట్టారు. శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ సినిమాకు క్లాప్​ కొట్టి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... చిత్ర పరిశ్రమ తెనాలికి వచ్చి చిత్రీకరణ జరిపితే ప్రభుత్వం నుంచి నా వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. తెనాలి రామకృష్ణ కళాక్షేత్రంలో రథసారథి ఎంటర్​టైన్​మెంట్​ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి డైరెక్టర్ గోపి, కాకర్ల ప్రొడ్యూసర్ కిషోర్ బాలాజీ హాజరయ్యారు.

ఇదీ చూడండి రేపు దిల్లీకి ముఖ్యమంత్రి జగన్

Intro:ap_cdp_17_05_gopalamitra_nirasana_av_ap10040
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంప్యూటర్, కడప.

యాంకర్:
20 ఏళ్ల నుంచి సేవ చేస్తున్న గోపాల మిత్రులకు ప్రభుత్వం మొండిచేయి చూపడం తగదని గోపాలమిత్ర సంఘం నాయకులు మల్లేష్ డిమాండ్ చేశారు. గ్రామ సచివాలయం ఉద్యోగాల్లో గోపాల మిత్రులకు సహాయకునిగా నిర్మించాలని కోరుతూ కడప కలెక్టరేట్ ఎదుట చేతిలో గిన్నెలో పట్టుకుని వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. భిక్షాటన చేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే అన్ని కార్యక్రమాల్లో సక్రమంగా నిర్వహిస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. గ్రామ సచివాలయ ఉద్యోగాల్లో అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం న్యాయం చేయకుంటే ఆత్మహత్యలు తప్పవన్నారు.

Body: గోపాల మిత్ర నిరసన

Conclusion:కడప
Last Updated : Aug 5, 2019, 8:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.