ETV Bharat / state

రాష్ట్రానికి మోదీ అన్యాయం చేశారు: రాయపాటి - RAYAPATI

గుంటూరు జిల్లా వినుకొండలో తెదేపా అభ్యర్థులు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.

ఎన్నికల ప్రచారంలో తెదేపా అభ్యర్థులు
author img

By

Published : Apr 1, 2019, 8:25 PM IST

ఎన్నికల ప్రచారంలో తెదేపా అభ్యర్థులు
గుంటూరు జిల్లా వినుకొండలో తెదేపా ఎంపీ రాయపాటి సాంబశివరావు,ఎమ్మెల్యే అభ్యర్థి జీవీ ఆంజనేయులుఎన్నికల ప్రచారం చేశారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను మోదీ మోసం చేశారని ఎంపీ రాయపాటి మండిపడ్డారు. ఆర్ఎస్ఎస్ భావాలున్నప్రధాని... ముస్లింలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని విమర్శించారు.ముఖ్యమంత్రి చంద్రబాబు వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలో ముందు ఉందన్నారు.పల్నాడు ప్రాంతానికి 600 కోట్ల రూపాయలతో వాటర్ గ్రిడ్ ఇచ్చిన ఘనత సీఎందేనని అన్నారు.

ఇవి చదవండి

నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు

New Delhi, Apr 01 (ANI): Rapper Nipsey Hussle was killed after being shot multiple times in broad daylight outside his store in Los Angeles on Sunday. According to Los Angeles Times, the 33-year-old rapper was shot on the street where his store Marathon Clothing is located in the Hyde Park neighbourhood. Hussle was rushed to a hospital after the incident, where he was pronounced dead. Two other people were also injured during the shooting but they are said to be in stable condition. The Los Angeles Police Department (LAPD) said the investigation is being handled as a homicide and they are looking for one male black suspect. "The suspect in the shooting is described as a male black and LAPD South Bureau Homicide is conducting an investigation to locate him and anyone else involved. You can expect the area of Slauson and Crenshaw to be impacted by streets closures and heavy traffic for several hours," read a post from the official Twitter handle of the LAPD. The rapper, whose real name was Ermias Davidson Ashedom, hailed from Crenshaw, Los Angeles. He was nominated for a Grammy for best rap album earlier this year for his debut studio album, 'Victory Lap'. Hussle is survived by his two children and his girlfriend, Lauren London, who just gave birth to their son Kross in 2016.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.