గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలోని లంక గ్రామాల్లో సోమవారం వైకాపా ప్రజా ప్రతినిధుల బృందం పర్యటించింది. నదిలో కృష్ణా జిల్లా గుంటుపల్లికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఆక్రమణలు చేస్తున్నారంటూ వచ్చిన ఆరోపణలపై సంబంధిత ప్రాంతాలను పరిశీలించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆక్రమణల ఆరోపణలపై.. వైకాపా నేతల పరిశీలన - gunturu district
ఆక్రమణల ఆరోపణలు రావడంపై.. వైకాపా నేతలు లంక గ్రామాల్లో పర్యటించారు. అధికార పార్టీ నేతల తీరును తప్పుబట్టారు.
ఆక్రమణలో ఆరోపణలపై.. వైకాపా నేతల పరిశీలన
గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలోని లంక గ్రామాల్లో సోమవారం వైకాపా ప్రజా ప్రతినిధుల బృందం పర్యటించింది. నదిలో కృష్ణా జిల్లా గుంటుపల్లికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఆక్రమణలు చేస్తున్నారంటూ వచ్చిన ఆరోపణలపై సంబంధిత ప్రాంతాలను పరిశీలించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Intro:కేంద్రం మైదుకూరు
జిల్లా కడప విలేకరి .
పేరు విజయభాస్కర్రెడ్డి
చరవాణి సంఖ్య 9 4 4 1 0 0 8 4 3 9
AP_CDP_26_13_ELECTION_POLITICAL_MEETING_C3
Body:ఎన్నికల ఓట్ల లెక్కింపు పై కడప జిల్లా మైదుకూరు ఎన్నికల రిటర్నింగ్ కార్యాలయంలో లో రాజకీయ పార్టీ నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు ఎన్నికల రిటర్నింగ్ అధికారి సతీష్ చంద్ర, సహాయ ఎన్నికల అధికారి శివరాముడు లు పార్టీ నాయకులకు ఓట్ల లెక్కింపు కేంద్రంలో తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వివరించారు నేరాల తో సంబంధం ఉన్న వారిని ఏజెంట్లుగా పెట్టుకోవద్దని నాయకులకు సూచించారు కౌంటింగ్ ఏజెంట్లకు సెల్ ఫోన్లు అనుమతించరని, పేపరు పెన్ను కౌంటింగ్ కేంద్రంలోని జారీ చేయడం జరుగుతుందని , ఏజెంట్లు వారికి కేటాయించిన టేబుల్ వద్దనే ఉండాలని పక్క టేబుల్ లో వద్దకు వెళితే వారిని బయటకు పంపించడం జరుగుతుందని హెచ్చరించారు.
Conclusion: