ETV Bharat / state

తెదేపా ఎమ్మెల్సీ సతీశ్ ప్రభాకర్ రాజీనామా

గుంటూరులో తెదేపాకు బలమైన నేతగా ఉన్న అన్నం సతీశ్ ప్రభాకర్ ఎమ్మెల్సీ పదవికి, తెదేపా సభ్యత్వానికి రాజీనామా చేశారు.

annam sathish prabakar_resigned_to_tdp
author img

By

Published : Jul 10, 2019, 5:10 PM IST

Updated : Jul 10, 2019, 5:24 PM IST

పార్టీ ప్రాథమిక సభ్యత్వంతోపాటు ఎమ్మెల్సీ పదవికి అన్నం సతీశ్​ ప్రభాకర్ రాజీనామా చేశారు. పాతికేళ్లుగా ఆదరించి, ప్రోత్సహించిన అందరికీ అన్నం ధన్యవాదలు తెలిపారు. ఆత్మప్రబోధానుసారమే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. గుంటూరు జిల్లా తెదేపాలో సతీశ్ ప్రభాకర్ కీలక నేత ఉన్నారు. 2014 ఎన్నికల్లో బాపట్ల నుంచి వైకాపా అభ్యర్థి కోన రఘుపతి చేతిలో ఓడిపోయారు. సతీష్ కృషికి ఎమ్మెల్సీగా పార్టీ అవకాశం ఇచ్చింది. ఇప్పుడు ఆయన పార్టీకి, పదవికి రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది.

Intro:Ap_gnt_46_07_gutka_packets_swadinam_avb_ap10035

యాంకర్..
గుట్కా ,ఖైనీ అమ్మకాలు జరిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని గుంటూరు జిల్లా రేపల్లె పట్టణ సీఐ సాంబశివరావు తెలిపారు. రేపల్లె మండలం రుద్రవరం గ్రాంమంలోని గుట్కా గోడౌన్ పై పోలీసులు రైడ్ నిర్వహించారు. సుమారు రెండు లక్షల విలువగల భారీగా గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని ఒకరిని అదుపులోకి తీసుకున్నారు.దీని పై కేసు నమోదు చేసి..సరుకు ఎక్కడి నుంచి వస్తుందో ప్రధాన నిర్వాహకులు ఎవరో దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సాంబశివరావు తెలిపారు. గుట్కా పై ఎప్పటికప్పుడు రైడ్స్ జరుపుతూనే ఉంటామని..అమ్ముతున్నట్లుగాని ,సరకు సరఫరా చేస్తున్నట్లుగాని ఎవరైనా పట్టుబడితే కేసునమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.Body:Bite.. సాంబశివరావు (రేపల్లె పట్టణ సీఐConclusion:Etv contributer
Sk.Meera
Repalle , guntur jila
Last Updated : Jul 10, 2019, 5:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.