కరోనా వైరస్ ప్రభావం జంతువులపైనా పడుతోంది. కుక్కలు, పిల్లుల వంటి జంతువుల పెంపకంతో కరోనా సోకుతుందనే భయంతో చాలామంది వాటిని రహదార్లపై విడిచిపెడుతున్నారు. దారీతెన్నూ తెలియక, ఆహారం లేక ఈ మూగజీవాలు అలమటిస్తున్నాయి. ఈ తరుణంలో కొందరు జంతు ప్రేమికులు, స్వచ్చందసంస్థలు.... వాటికి ఆహారం పెడుతూ తమకు తోచిన రీతిలో ఆదుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలా అందరూ మానవత్వంతో స్పందించి జంతువులను కరోనా వ్యాప్తి సమయంలో ఆదుకోవాలని వీరు విజ్ఞప్తి చేస్తున్నారు.
మూగ జీవాల కడుపు నింపిన దాతృత్వం - guntur animal lovers taaza news
కరోనా మహమ్మారి మనుషులనే కాదు... మూగ జీవాలను వేధిస్తోంది. ఆహారం దొరక్క మూగజీవాలు అలమటిస్తున్నాయి. పెంపుడు జంతువులకు కరోనా సోకుతుందనే భయంతో...అప్పటి వరకూ ముద్దుగా పెంచుకున్న మూగ జీవులను నిర్దాక్షిణ్యంగా రోడ్లపై వదిలేసి..చేతులు దులుపుకుంటున్నారు కొందరు.
'మానవత్వంతో స్పందించండి... మూగ జీవాల కడుపు నింపండి'
కరోనా వైరస్ ప్రభావం జంతువులపైనా పడుతోంది. కుక్కలు, పిల్లుల వంటి జంతువుల పెంపకంతో కరోనా సోకుతుందనే భయంతో చాలామంది వాటిని రహదార్లపై విడిచిపెడుతున్నారు. దారీతెన్నూ తెలియక, ఆహారం లేక ఈ మూగజీవాలు అలమటిస్తున్నాయి. ఈ తరుణంలో కొందరు జంతు ప్రేమికులు, స్వచ్చందసంస్థలు.... వాటికి ఆహారం పెడుతూ తమకు తోచిన రీతిలో ఆదుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలా అందరూ మానవత్వంతో స్పందించి జంతువులను కరోనా వ్యాప్తి సమయంలో ఆదుకోవాలని వీరు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇవీ చూడండి-సాయం కోసం పడిగాపులు.. తిండి కోసం కష్టాలు