ఇదీ చదవండి:
అమరావతినే రాజధానిగా కొనసాగించాలని నిరసన - అమరావతినే రాజధానిగా కొనసాగించాలని..నిరసన
గుంటూరు జిల్లా దాచేపల్లి మండల రెవెన్యు కార్యాలయం ఎదుట భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో మూడు రాజధానులు వద్దు..అమరావతి ముద్దు అని ఆందోళన చేపట్టారు. రాజధానిలో రైతులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని..అమరావతినే రాజధానిగా కొనసాగించాలని నినాదాలు చేశారు. రెవెన్యూ అధికారికి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అమరావతినే రాజధానిగా కొనసాగించాలని..నిరసన
ఇదీ చదవండి:
ap_gnt_93_22_cpi_dharna_av_ap10030.
Contributor. V . Saidachari. Cell.9949449423.
గుంటూరు జిల్లా దాచేపల్లి మండల రెవిన్యూ కార్యాలయంలో ఎదుట భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో .
మూడు రాజధానులు వద్దు అమరావతి ముద్దు .
రాజధానిలో రైతులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తి వేయాలని. అమరావతిని రాజధాని గా కొనసాగించాలని నినాదాలు చేశారు. అనంతరం రెవిన్యూ అధికారి లేవి కి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు ,కార్యకర్తలు పాల్గొన్నారు.