గుంటూరు ఆటోనగర్లో అంబులెన్స్ బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. నరసరావుపేట నుంచి కరోనా అనుమానితులను మంగళగిరి ఎన్ఆర్ఐ ఆసుపత్రికి తీసుకెళ్తున్న సమయంలో అంబులెన్స్ బోల్తాపడింది. వారికి కరోనా ఉందనే భయంతో స్థానికులు సాయమందించేందుకు వెనక్కు తగ్గారు. అంబులెన్స్ సిబ్బంది పీపీఈ కిట్లు ధరించి ఉండటంతో వారు భయపడ్డారు. టెంపో వాహనాన్ని తప్పించే క్రమంలో అంబులెన్స్ బోల్తాపడినట్లు ప్రత్యక్షసాక్షులు తెలిపారు.
అంబులెన్స్ బోల్తా: నలుగురికి గాయాలు - accident news in guntur
గుంటూరు జిల్లా ఆటోనగర్లో టెంపో వాహనాన్ని తప్పించే క్రమంలో అంబులెన్స్ బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి.
అంబులెన్స్ బోల్తా: నలుగురికి గాయాలు