ETV Bharat / state

'గురజాలను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలి' - All party leaders meeting held in guntur

పల్నాడు ప్రాంతంలోని గురజాలను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని అఖిలపక్ష పార్టీల నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు పిడుగురాళ్ల మండల తహసీల్దార్ భాస్కర్ రావుకి వినతి పత్రాన్ని అందజేశారు.

All party leaders demanded for  Gurjala as  headquarters
గురజాలను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసిన అఖిలపక్ష పార్టీల నేతలు
author img

By

Published : Nov 18, 2020, 5:21 PM IST

గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలోని గురజాలను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని అఖిలపక్ష పార్టీల నేతలు డిమాండ్ చేశారు. దీనిపై పిడుగురాళ్ల మండల తహసీల్దార్ భాస్కర్ రావుకి వినతి పత్రాన్ని అందజేశారు.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ అమీర్ అలీ, టిడీపీ బాబావలి, ఎస్సీ ,ఎస్టీ, బీసీ మైనార్టీ కుల సంఘాల పెద్దలు, నాయకులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

'పోలవరం నాణ్యతను విస్మరించి.. అనామక కంపెనీకి పనులు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.