ETV Bharat / state

సంపద పెంచితేనే.. పంచగలం: ప్రసాద్ పండా - అల్బెర్టా రాష్ట్ర మంత్రి ప్రసాద్ పండా పై కథనం

సంపద పెంచగలిగినప్పుడే పంచడం సాధ్యమవుతుందని కెనడాలోని అల్బెర్టా రాష్ట్ర మంత్రి ప్రసాద్ పండా అభిప్రాయపడ్డారు. వనరుల సద్వినియోగం, మౌలిక వసతుల కల్పన ద్వారానే సంపద సృష్టించగలమని అన్నారు. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థికవ్యవస్థల్లో ఒకటిగా ఎదగాలని భారత్ చేస్తున్న ప్రయత్నం అసాధ్యమేమీ కాదన్నారు. భారత్ పశ్చిమ తీరంతో పోల్చితే తూర్పుతీరం అభివృద్ధిలో వెనుకబడి ఉందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌తో సహా.. తూర్పు తీర రాష్ట్రాలు మౌలిక వసతుల కల్పన, తీర ఆధారిత అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు.  గుంటూరు జిల్లా సంగం జాగర్లమూడి గ్రామానికి చెందిన ఆయన 15ఏళ్లక్రితం కెనడా వెళ్లి అక్కడ స్థిరపడ్డారు. ఇంధన రంగంలో విశేష అనుభవం ఉన్న ఆయన.. మొదట రిలయన్స్‌లో పని చేశారు. 2005లో కెనడా వెళ్లి అక్కడ ఇంధన రంగంలో పని చేశారు. 2015లో తొలిసారి అల్బెర్టా శాసనసభకు ఎన్నికయ్యారు. 2019లో  కాల్గరీ-ఎడ్జిమోంట్ స్థానం నుంచి గెలుపొంది.. అల్బెర్టా రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పన శాఖ మంత్రిగా పని చేస్తున్నారు. ఈ మధ్య భారత్ వచ్చిన ఆయన "ఈటీవీ భారత్​"తో మాట్లాడారు.

prasad panda with etv bharat
ఈ టీవీ భారత్​తో ప్రసాద్ పండా
author img

By

Published : Jan 3, 2020, 3:31 PM IST

Updated : Jan 3, 2020, 3:48 PM IST

జాగర్లమూడి నుంచి అల్బెర్టా

జాగర్లమూడి నుంచి అల్బెర్టా

కెనడాలో ఎవరైనా ఎన్నిక కావచ్చు

కెనడాలో ఎవరైనా ఎన్నిక కావచ్చు

వలసదారులకు సాదర స్వాగతం

వలసదారులకు సాదర స్వాగతం

భారత్‌ స్పీడ్‌ పెంచాలి- తూర్పు తీరంపై దృష్టి పెట్టాలి

భారత్‌ స్పీడ్‌ పెంచాలి- తూర్పు తీరంపై దృష్టి పెట్టాలి

భారత ఆర్థిక వృద్ధికి కెనడా ఇంధనంగా పని చేస్తుంది

భారత ఆర్థిక వృద్ధికి కెనడా ఇంధనంగా పని చేస్తుంది

ఆ పద్ధతులు పాటించే దేశాల నుంచి దిగుమతులు ఉండాలి

ఆ పద్ధతులు పాటించే దేశాల నుంచి దిగుమతులు ఉండాలి

కలిసి ఉండాలని తెలుగువాళ్లకు సూచించా

sample description
Last Updated : Jan 3, 2020, 3:48 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.