ఇదీ చదవండి
సంక్షేమానికి చిరునామా... చంద్రబాబు: ఆలపాటి
చంద్రబాబు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ...పాలన సాగించారని గుంటూరు జిల్లా తెనాలి తెదేపా అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యానించారు. తెనాలిలో ఆయన కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఆలపాటి ప్రచారం
గుంటూరు జిల్లా తెనాలిలో తెదేపా అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాలతో పాటు తెనాలి మున్సిపాలిటీ పరిధిలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అభివృద్ధి అంటే ఆలపాటి... సంక్షేమం అంటే అలపాటి అనే నినాదాలతో కార్యకర్తలు ఉత్సహంగా రోడ్ షో నిర్వహించారు. తెదేపా ద్వారానే నియోజకవర్గ అభివృద్ధి జరిగిందని వ్యాఖ్యానించారు. తిరిగి మళ్లీ అధికారంలోకి వస్తే నియోజవర్గ రూపురేఖలు మారుస్తామన్నారు. చంద్రబాబు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ... పరిపాలన సాగించారని కొనియాడారు.
ఇదీ చదవండి
Intro: AP_TPT_33_30_congress_prachaaram_avb_c4 పేదల కోసం పనిచేసే కాంగ్రెస్ పార్టీకి విజయాన్ని చేకూర్చాలని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ శ్రీకాళహస్తిలో ప్రచారం.
Body:పేదల శ్రేయస్సుకోసం పని చేస్తే కాంగ్రెస్ పార్టీకి రానున్న ఎన్నికల్లో విజయాన్ని చేకూర్చాలని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ తెలిపారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఇవాళ ప్రచారం చేపట్టారు. ఇంటింటా తిరిగి కరపత్రాలను అందజేశారు .అనంతరం ఆయన సమావేశంలో మాట్లాడుతూ ఏప్రిల్ 11న జరిగే ఎన్నికల సమరంలో నీతికి అన్యాయానికి ,ధనవంతులకి పేదవాళ్లకు మధ్య జరిగే యుద్ధమని తెలిపారు. పేదరికం పై గెలుపొందాలంటే పేదలంతా కలసికట్టుగా కాంగ్రెస్ పార్టీలకే ఓటేయాలని పిలుపునిచ్చారు. అవినీతి ,అక్రమాలతో పాల్పడుతున్న తెదేపా, వైకాపాలను ఇంటికి పంపాలంటూ ప్రచారం నిర్వహించారు.
Conclusion:శ్రీకాళహస్తిలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం. ఈటీవీ న్యూస్, శ్రీకాళహస్తి, సి. వెంకటరత్నం.