రాజధాని ప్రాంత రైతులకు మద్దతుగా గుంటూరు జిల్లా వినుకొండలో తెదేపా, జనసేన, వామపక్ష నాయకులు నిరసన దీక్ష చేపట్టారు. వినుకొండ నియోజకవర్గ అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టి... రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ డిమాండ్ చేశారు. మూడు రాజధానులు వద్దు-అమరావతి ముద్దంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. రాజధాని రైతులకు తామూ అండగా ఉంటామని స్థానిక రైతులు తెలిపారు. ప్రభుత్వ ఏకపక్ష ధోరణి మంచిది కాదంటూ హెచ్చరించారు. మూడు రాజధానుల ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు.
రైతులకు మద్దతుగా తెదేపా, జనసేన, వామపక్షాల నిరసన దీక్ష - రైతులకు మద్దతుగా తెదేపా,జనసేన, వామపక్షాలు నిరసన దీక్ష
రాజధాని ప్రాంత రైతులకు మద్దతుగా నిరసన దీక్ష చేపట్టాయి విపక్షాలు. దీక్షలో తెదేపా, జనసేన, వామపక్షాలు పాల్గొన్నాయి. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేశాయి.
రాజధాని ప్రాంత రైతులకు మద్దతుగా గుంటూరు జిల్లా వినుకొండలో తెదేపా, జనసేన, వామపక్ష నాయకులు నిరసన దీక్ష చేపట్టారు. వినుకొండ నియోజకవర్గ అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టి... రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ డిమాండ్ చేశారు. మూడు రాజధానులు వద్దు-అమరావతి ముద్దంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. రాజధాని రైతులకు తామూ అండగా ఉంటామని స్థానిక రైతులు తెలిపారు. ప్రభుత్వ ఏకపక్ష ధోరణి మంచిది కాదంటూ హెచ్చరించారు. మూడు రాజధానుల ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు.
contributor (etv)k.koteswararao, vinukonda
రాజధాని ప్రాంత రైతులు ఆందోళనలకు మద్దతుగా గుంటూరు జిల్లా వినుకొండ పట్టణం అఖిలపక్ష నాయకులు జనసేన టిడిపి వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన దీక్ష లో పాల్గొన్న రైతులు పార్టీ నాయకులు మూడు రాజధానులు వద్దు అమరావతి ముద్దు అంటూ నిర్వహిస్తూ రాజధాని తరలింపు విరమించుకోవాలని జగన్మోహన్రెడ్డికి సూచించారు
Body:రాజధాని ప్రాంత రైతులు ఆందోళనలకు మద్దతుగా గుంటూరు జిల్లా వినుకొండ పట్టణం అఖిలపక్ష నాయకులు జనసేన టిడిపి వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన దీక్ష లో పాల్గొన్న రైతులు పార్టీ నాయకులు మూడు రాజధానులు వద్దు అమరావతి ముద్దు అంటూ నిర్వహిస్తూ రాజధాని తరలింపు విరమించుకోవాలని జగన్మోహన్రెడ్డికి సూచించారు
Conclusion:kit 677 id ap10038 ap gnt vnk