ETV Bharat / state

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన నడిగడ్డ వీఆర్వో - nadigadda vro in acb custody

భూమిని ఆన్​లైన్​ చేయటానికి రైతు నుంచి లంచం తీసుకుంటూ నడిగడ్డ వీఆర్వో ఏసీబీ అధికారులకు చిక్కారు.

acb ride in nadigadda
ఏసీబీ వలలో నడిగడ్డ వీఆర్వో
author img

By

Published : Dec 30, 2019, 5:45 PM IST

ఏసీబీ వలలో నడిగడ్డ వీఆర్వో

రూ.5 వేలు లంచం తీసుకుంటూ గుంటూరు జిల్లా నడిగడ్డ వీఆర్వో ఏసీబీ అధికారులకు చిక్కారు. నడిగడ్డకు చెందిన పల్లె పెద్ద సుబ్బారావు తన ఎకరా 27 సెంట్లు వ్యవసాయ భూమిని ఆన్​లైన్​ చేయించటానికి వీఆర్వో చిట్టిబాబును సంప్రదించాడు. భూమిని ఆన్​లైన్ చేయాలంటే రూ.10 వేలు లంచం ఇవ్వాలని చిట్టిబాబు డిమాండ్ చేశాడు. రూ.10 వేలు ఇవ్వలేననీ.. రూ.5 వేలు ఇచ్చేందుకు సుబ్బారావు ఒప్పకున్నాడు. డబ్బును తన ఇంటికి తీసుకురావాలని వీఆర్వో రైతుకు చెప్పాడు. ఈ క్రమంలోనే రైతు అనిశా అధికారులను ఆశ్రయించాడు. రైతు నుంచి డబ్బు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడులు చేసి చిట్టిబాబును పట్టుకున్నారు. ప్రాథమిక దర్యాప్తు అనంతరం చిట్టిబాబును విజయవాడ ఏసీబీ కోర్టుకు తరలిస్తామని ఏసీబీ అడిషనల్ ఎస్పీ సురేష్ బాబు తెలిపారు.

ఇదీ చదవండి: అరెస్టైన రాజధాని రైతులకు 14 రోజుల రిమాండ్

Intro:AP_GNT_86_30_ACB_VALALO_VRO_AVB_AP10038
contributor (etv)k.koteswararao., vinukonda
ఏసీబీ వలలో చిక్కిన గుంటూరు జిల్లా వినుకొండ మండలం నడిగడ్డ గ్రామ విఆర్వో చిట్టిబాబు అదే గ్రామానికి చెందిన పల్లె పెద్ద సుబ్బారావు ఎగర 27 సెంట్లు వ్యవసాయ భూమిని ఆన్లైన్ చేయమని అడగగా 10000 రూపాయలు లంచం అడగడంతో ఏసీబీ ని ఆశ్రయించిన బాధితులు నేటి ఉదయం వీఆర్వో ఇంట్లో బాధితుడు డబ్బులు ఇస్తుండగా పట్టుకున్న ఏసీబీ అడిషనల్ ఎస్పీ సురేష్ బాబు మరియు ఏసీబీ అధికారులు

Body:గుంటూరు జిల్లా వినుకొండ మండలం నడిగడ్డ గ్రామానికి చెందిన పల్లె పెద్ద సుబ్బారావు అనే రైతు ఎకరం 27 సెంట్లు తన వ్యవసాయ భూమిని ఆన్లైన్ చేయమని వీఆర్వో చిట్టిబాబు నీ అడిగాడు పని చేయాలంటే లంచం ఇవ్వాల్సిందేనని పట్టుబట్టడంతో 10,000 అడిగిన విఆర్ఓ 5 వేలు మాత్రమే ఇవ్వగలను చెప్పడంతో అందుకు ఒప్పుకున్న విఆర్ఓ నేడు ఉదయం వీఆర్వో ఇంట్లో సుబ్బారావు డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు ప్రాథమిక దర్యాప్తు అనంతరం విజయవాడ ఎసిబి కోర్టుకు తరలిస్తామని ఏసీబీ అడిషనల్ ఎస్పీ సురేష్ బాబు తెలిపారు

Conclusion:బైట్స్ :1.సురేష్ బాబు ( ఏసీబీ అడిషనల్ ఎస్పీ)
2. పల్లెపు పెద్ద సుబ్బారావు (రైతు)
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.